E-Paper
Advertisement
Janasena: తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్..  జనసేన బలోపేతం దిశగా మరో అడుగు!
Srinivas Goud: కుమ్మెర జాతర ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి :  కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి : కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana:  ప్రజావాణి అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించి, జాప్యం చేయకుండా వాటిని పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Collector Harichandana) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జితేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి లతో కలిసి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ హరిచందన మాట్లాడుతూ ప్రజా ఆర్జీలపై అధికారులు ఆర్జీలు, దరఖాస్తులను శాఖల […]

Hyderabad Metro: మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్‌అండ్‌‌టీ నుంచి స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

Hyderabad Metro: మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్‌అండ్‌‌టీ నుంచి స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎల్‌అండ్‌ టీ సంస్థ నుంచి మెట్రోను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఈ  స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నతస్థాయి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉండి విధివిధానాలను ఖరారు చేయనున్నారు. […]

Minister Vakiti Srihari: యువతను క్రీడల వైపు మళ్లించడమే.. ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి శ్రీహరి
Minister Seethakka: మహిళల సమగ్రాభివృద్ధికి శాఖల మ‌ధ్య సమన్వయం పెర‌గాలి : మంత్రి సీతక్క
GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన
Helmet Safety: ఇకపై హెల్మెట్ లేదని ఫైన్ కట్టక్కర్లేదు.. కానీ ఈ ఒక్క పని చేయాల్సిందే!

Helmet Safety: ఇకపై హెల్మెట్ లేదని ఫైన్ కట్టక్కర్లేదు.. కానీ ఈ ఒక్క పని చేయాల్సిందే!

Helmet Safety: సికింద్రాబాద్‌ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సాధారణంగా హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ పోలీసులు మానవీయ కోణంలో అరైవ్ అలైవ్ (Arrive Alive) అనే కార్యక్రమంలో భాగంగా ‘హెల్మెట్ బ్యాంక్’ అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి నేతృత్వంలో సికింద్రాబాద్‌లోని కీలకమైన సంగీత్ కూడలి వద్ద ఈ హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమం ఘనంగా […]

Goyaz New Showroom: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గోయాజ్ కొత్త షోరూం ప్రారంభం
Huzurabad News: కుమ్మెర మల్లన్న జాతరలో.. రజక కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
Harish Rao: మన ఊరు – మన బడి బకాయిలు వెంటనే చెల్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు డిమాండ్
Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీదేవి రమేష్ బాధ్యతల స్వీకారం

Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీదేవి రమేష్ బాధ్యతల స్వీకారం

Yellampet Municipality: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ:  ఎల్లంపేట్ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా శ్రీదేవి రమేష్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వామి నాయక్, చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. […]

Medchal News: మూడుచింతలపల్లిని ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దుతాం : చైర్మన్ జాము రవి

Medchal News: మూడుచింతలపల్లిని ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దుతాం : చైర్మన్ జాము రవి

Medchal News: మేడ్చల్, బ్యూరో స్వేచ్ఛ: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, మున్సిపల్ పరిధిలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి స్పష్టం చేశారు. మూడుచింతలపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశం, పరిచయ వేదిక కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. నూతన పాలకవర్గం, అధికారులు, సిబ్బంది పరస్పరం పరిచయం చేసుకొని పట్టణ అభివృద్ధి దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ జాము రవి మాట్లాడుతూ, మూడుచింతలపల్లిని ఆదర్శ […]

Sridhar Babu: హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Big Stories

Advertisement
×