E-Paper
Advertisement

Srinivas Goud: కుమ్మెర జాతర ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: కుమ్మెర జాతర ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Advertisement

Srinivas Goud:  నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. డీజీపీ శివధర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును తన్ని చంపినా వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

కుటుంబానికి న్యాయం చేయాలి 

Advertisement

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్,ఉపేందర్ చారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Also ReadGST Notice: కుమ్మరికి జీఎస్టీ అధికారులు షాక్.. కోటిన్నర కట్టాలంటూ నోటీసు, అతడి పేరుతో నాలుగు కంపెనీలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×