E-Paper
Advertisement
Jupally Krishna Rao: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి  సర్కార్ కొలువు : మంత్రి జూపల్లి కృష్ణారావు
BRS : బీఆర్ఎస్ సైలెంట్.. బీజేపీ వైలెంట్.. ఏం జరుగుతోంది?
Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే  నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..  ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల‌ విజయం తర్వాత ఆయన ఈ పర్యటన చేపట్టారు. మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా ఇతర కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి […]

CM Revanth Reddy: పంచాయితీలు వద్దు.. సామరస్యమే ముద్దు.. దేవాదుల సాక్షిగా సీఎం రేవంత్ సంచలన ట్వీట్

CM Revanth Reddy: పంచాయితీలు వద్దు.. సామరస్యమే ముద్దు.. దేవాదుల సాక్షిగా సీఎం రేవంత్ సంచలన ట్వీట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ అంశంపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. దేవాదుల సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణలు కాకుండా సామరస్యపూర్వక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఎక్స్ […]

Cyber Operation: సైబర్ నేరగాళ్ల గుండెల్లో గుబులు! 32 టీమ్స్.. ఒక్కటే వేట!
Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Harish Rao: దేవాదుల ప్రాజెక్టు, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. పేదల ఆరోగ్యం కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వ‌రంగల్ పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హ‌రీష్ రావు స్వయంగా పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ […]

Cm Revanth : బీసీలకు వాగ్దానం.. కేంద్రంతో సీఎం రేవంత్ ‘ఢీ’..!
Hydraa: పార్కుల క‌బ్జాల‌పై కుప్పలు కుప్పలుగా ఫిర్యాదులు

Hydraa: పార్కుల క‌బ్జాల‌పై కుప్పలు కుప్పలుగా ఫిర్యాదులు

Hydraa: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పార్కు కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పార్కు స్థ‌లం ఉంది, స్వ‌చ్ఛ‌మైన గాలి, వెలుతురు, ప్రాణ‌వాయువు అందుతుందని భావించిన స్థానికుల ఆశలకు ఆక్రమణలు, కబ్జాలు అడ్డుపడుతున్నాయి. ప్రజావసరాల కోసం కేటాయించిన భూములనే ర‌క‌ర‌కాల పేరుతో మాయం చేస్తున్నార‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసిన‌ప్పుడే పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ఆయా అథారిటీల‌కు గిఫ్ట్ డీడ్ చేసినా త‌ర్వాత అవి ప్లాట్లుగా మారిపోతున్నాయ‌ని ప‌లువురు ఆందోళన […]

TG Health Department: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ శాఖకు ప్రభుత్వ హోదా..?
AI Deepfake Scams: డేంజర్ బెల్స్.. ఏఐ బయోమెట్రిక్​ మోసాలకు తెరలేపిన సైబర్ క్రిమినల్స్!
TGSRTC: మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీకి మరో 1,085 ఎలక్ట్రిక్ బస్సులు
Khammam district: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. పేదల గూడుపై సర్కార్ ఉక్కుపాదం
Desk Journalists: అక్రిడిటేషన్లలో డెస్క్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం
ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బిగ్ అప్డేట్.. అధికారుల తర్జన భర్జన..?

Big Stories

Advertisement
×