E-Paper
Advertisement
Rajasingh : ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. తన భద్రతపై ఆందోళన

Rajasingh : ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. తన భద్రతపై ఆందోళన

Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తనకు కేటాయించిన వాహనంలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తనకు కేటాయించిన వాహనం మొరాయించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని […]

Adilabad Tiger : ఆదిలాబాద్‌లో పులి హల్‌చల్.. 20 మంది సిబ్బందితో గాలింపు..
Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

Mahaboobabad Crimes : మహబూబాబాద్ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ఇష్టానుసారం వ్యవహరించాడు. మద్యం మత్తులో స్కూల్ కు వచ్చి విద్యార్థిని కొట్టాడు. మెడ పై బలంగా దాడి చేశాడు. విషయం తెలిసినప్పటికీ వార్డెన్ మౌనంగా ఉన్నాడు. ఉపాధ్యాయుడు దాడికి విద్యార్థిని గాయపడింది. కనీసం ఆమెను ఆస్పత్రిలో కూడా చేర్చకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థిని పరిస్థితి విషమించింది. ప్రాణాల మీదకు రావడంతో అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి […]

Karimnagar Crimes : మద్యం షాపులో దారుణ హత్య
ED Raids : క్యాసినో కేసులో తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎల్ . రమణకు నోటీసులు
Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?
Krishna : భువి నుంచి దివికి సూపర్ స్టార్ కృష్ణ..ఆత్మీయులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు

Krishna : భువి నుంచి దివికి సూపర్ స్టార్ కృష్ణ..ఆత్మీయులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు

Krishna : సూపర్ స్టార్ కృష్ణ శాశ్వతంగా దూరమయ్యారు. భువి నుంచి దివికి వెళ్లిపోయారు. కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కృష్ణ భౌతికకాయం వద్ద పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. అనంతరం అంతిమసంస్కారాలు పూర్తి చేశారు. పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్రఅంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియో నుంచి ప్రారంభమైంది. కృష్ణ పార్థివదేహం వద్ద పోలీసుల గౌరవ వందనం అనంతరం అంతిమయాత్ర […]

Jeevanreddy : బీజేపీ, టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

Jeevanreddy : బీజేపీ, టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

Jeevanreddy : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన సబ్సిడీలు నిలిపేశాయని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంపై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు […]

MBNR Student Suicide : ఫోటోతో యువకుల బ్లాక్‌మెయిల్.. వారిని వదలొద్దంటూ యువతి సూసైడ్..
Meerpet Kidnap Mystery : కిడ్నాప్ మిస్టరీ.. 12 గంటల్లో చేదించిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు
Nizam College : విద్యార్ధుల ఆందోళనలకు దిగొచ్చిన సర్కార్..
Karimnagar Girl Tonsured : ప్రేమపెళ్లి చేసుకుందని.. కన్న బిడ్డకే దారుణంగా..
Hyderabad Fire Accident : అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం
KCR On Elections : ఎమ్మెల్యే టిక్కెట్లపై కేసీఆర్ క్లారిటీ.. వ్యూహం ఇదేనా ?

Big Stories

Advertisement
×