E-Paper
Advertisement

Adilabad Tiger : ఆదిలాబాద్‌లో పులి హల్‌చల్.. 20 మంది సిబ్బందితో గాలింపు..

Adilabad Tiger : ఆదిలాబాద్‌లో పులి హల్‌చల్.. 20 మంది సిబ్బందితో గాలింపు..
Advertisement

Adilabad Tiger : ఆదిలాబాద్ జిల్లాలో పులి వణికిస్తోంది. కొన్ని రోజులుగా పులుల సంచారం జరుగుతోంది. అంతేకాదు…పశువులతో పాటు మనుషులపై కూడా దాడి చేసింది. మంగళవారం ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడలో పులి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 20 సిబ్బందితో పులి ట్రాకింగ్ చేస్తున్నారు. 35 ట్రాప్ కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

పులి సంచారంతో కొన్నాళ్లుగా కొన్ని గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ఎప్పుడు ఏం జరుగుతోందన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే పశువులను చంపి తిన్న పులి…తాజాగా ఓ మనిషిపై దాడి చేసింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు మరింత పెరిగిపోయాయి. పులి బారి నుంచి తమను కాపాడాలంటూ అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. లేదంటే పులికి తాము ఆహారం అయిపోయే ప్రమాదముందని అంటున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×