E-Paper
Advertisement

Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?

Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?
Advertisement

Marri shashidharreddy : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకే ఢిల్లీకి వెళ్లినట్లు వెల్లడించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చిన విమానంలో చాలా పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానని ప్రచారం చేయడం తగదన్నారు.

మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు గతంలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ టూర్ వ్యక్తిగత పర్యటన అని మర్రి శశిధర్ రెడ్డే క్లారిటీ ఇచ్చి ..బీజేపీలో చేరతారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×