E-Paper
Advertisement

Meerpet Kidnap Mystery : కిడ్నాప్ మిస్టరీ.. 12 గంటల్లో చేదించిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు

Meerpet Kidnap Mystery : కిడ్నాప్ మిస్టరీ.. 12 గంటల్లో చేదించిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు
Advertisement

Meerpet Kidnap Mystery : రాజకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీసులు ఇంటర్నెట్ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీని 12 గంటల్లో చేధించారు. మీర్పేట్‌లో నివాసం ఉండే ఇంర్నెట్ ఉద్యోగి రాధాకృష్ణను కొందరు బాలాపూర్ చౌరస్తావద్ద చితకబాది, వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి రాధాకృష్ణ కనిపించకపోవడంతో భార్య అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసులో భాగంగా భార్య అనుష చెప్పిన కీలక విషయాల ద్వారా పోలీసులు అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిఘ్నానంతో చేధించారు. రాధాకృష్ణ, అనూష దంపతులు 5 నెలల క్రితం గుంటూరు నుంచి మీర్పేట్‌కు వలస వచ్చారు. గుంటూరులో ఉన్నప్పుడు గోరంట్ల క్రాస్‌రోడ్డు వద్ద ఉడుత పవన్ అనే వ్యక్తితో వ్యాపార లావాదేవీల విషయంలో గొడవలు వచ్చాయి. అయితే అవే విభేదాల కారణంగా ఉడుత పవన్ కిడ్నాప్ చేయించొచ్చని తెలుసుకున్న పోలీసులు.. అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో రాధాకృష్ణను ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కార్యాలయానికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అనంతరం ఉడుత పవన్‌తో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×