E-Paper
Advertisement
Jeevan Reddy: కాంగ్రెస్‌ను వీడనున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి? బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారా..? అసలేం జరుగుతోంది..!
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెగ హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా […]

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత..  నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ‘షాక్’.. పార్టీలో కొనసాగడంపై పునరాలోచన.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు!

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆయన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. పార్టీ ఫిరాయింపులు, స్థానిక నాయకత్వ ప్రాధాన్యతపై ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న తనకు.. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన […]

Jeevan Reddy: ‘జీవితం చివర్లో నాకు దుఃఖం మిగిల్చారు’.. సొంత పార్టీపైనే జీవన్ రెడ్డి ఆవేదన

Jeevan Reddy: ‘జీవితం చివర్లో నాకు దుఃఖం మిగిల్చారు’.. సొంత పార్టీపైనే జీవన్ రెడ్డి ఆవేదన

జగిత్యాల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తన సొంత పార్టీ తీరుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, సీనియర్లను విస్మరిస్తున్నారని ఆవేదన చెందుతున్న ఆయన, తాజాగా జగిత్యాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రస్తావన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు […]

Jagtial Politics: జగిత్యాలలో ఇది పరిస్థితి.. కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ!

Jagtial Politics: జగిత్యాలలో ఇది పరిస్థితి.. కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ!

జగిత్యాల జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకున్న తరుణంలో.. ఇక్కడి రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు నేడు ఒకే గూటికి చేరడం, సొంత పార్టీ అభ్యర్థులనే సీనియర్ నేతలు వ్యతిరేకించడం వంటి పరిణామాలు ఓటర్లను విస్మయానికి గురిచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఆధిపత్యం, అసంతృప్తులే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం..  కాంగ్రెస్ […]

Jeevan Reddy: జెండా మోసినోడికి టికెట్ లేదు.. వలస వచ్చినోడికి బీ-ఫామ్.. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆవేదన
Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులను ఉద్దేశించి అత్యంత ఘాటుగా, హెచ్చరికల ధోరణిలో మాట్లాడారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వ్యాఖ్యానించడం వివాద‌స్ప‌దంగా మారింది. జీవన్ రెడ్డి తన ప్రసంగంలో పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు బహిరంగ హెచ్చరికలు జారీ […]

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్ హయాంలో జగిత్యాల మున్సిపల్ అవినీతి మయం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్ హయాంలో జగిత్యాల మున్సిపల్ అవినీతి మయం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అవినీతికి ఆలయంగా మారిందని విమర్శించారు. అభివృద్ధికి తానే అడ్డం పడుతున్నానన్న ప్రచారాన్ని ఖండిస్తూ.. ‘జగిత్యాలలో నీ రాజ్యమే నడుస్తుంటే, నేను ఎందుకు అడ్డుపడతాను?’ […]

Jeevan Reddy: అవమానం భరించలేను.. కాంగ్రెస్ సమావేశం నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డి
Jeevan Reddy: నువ్వెవ్వడివి మా పార్టీ వ్యవహారాల్లో మాట్లాడడానికి?.. సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్

Jeevan Reddy: నువ్వెవ్వడివి మా పార్టీ వ్యవహారాల్లో మాట్లాడడానికి?.. సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్

Jeevan Reddy: జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ రాజ్యాంగ నిబంధనలు..  నైతిక విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రిని కలవడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ […]

Jagtial Politics: జగిత్యాలలో జగడం.. సంజీవ్ కుమార్ Vs జీవన్‌రెడ్డి
Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్!
Jeevan Reddy: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jagityal Politics: ఎంతకీ తెగని జగిత్యాల కాంగ్రెస్ రచ్చ

Big Stories

Advertisement
×