E-Paper
Advertisement

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత.. నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?

Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత..  నిమ్స్ తరలింపు, ఏం జరిగింది?
Advertisement

Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన మద్దతుదారులు షాక్‌కు గురయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే కొందరు కాంగ్రెస్ నేతలు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. జీవన్‌రెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మరోవైపు జీవన్‌రెడ్డి ఆరోగ్యం విషయం తెలియగానే ఆయన నియోజకవర్గం మద్దతుదారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జీవన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.  ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోందని, పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలతో పాటు ఛైర్మన్ ఎన్నిక వరకు జీవన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారని కార్యకర్తలు చెబుతున్నారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×