E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Hyderabad: ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. స్పాట్‌లోనే వాళ్లిద్దరినీ ఉతికి ఆరేసిన భార్య
Top 20 News: సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్, బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్
Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!
Vikarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం
Hyderabad Crime: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Hyderabad Crime: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Hyderabad Crime: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద చోటుచేసుకుంది. నిజాంపేట ప్రాంతంలోని వర్టెక్స్ ప్రైమ్ అపార్టమెంట్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి అర్జున్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. అర్జున్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఉన్నారు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్ సమీపంలో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుంగా జారి పడినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు […]

Top 20 News: బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఉద్రిక్తత

Top 20 News: బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఉద్రిక్తత

1. గడువులోపే పూర్తిచేశాం.. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా టేకాఫ్ అయింది. గడువులోపే నిర్మాణం పూర్తి చేశామని, అత్యాధునిక సాంకేతికతో దీనిని రూపొందించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2. బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ నీటి దోపిడీపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా.. ఏపీ వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో […]

Kamareddy Crime: మతిస్థిమితం లేని బాలికపై వృద్ధుడి లైంగిక దాడి.. కట్ చేస్తే..
Hyderabad News: ఇది కదా కావాల్సింది.. అక్రమ కబ్జాలపై హైడ్రా మెరుపు దాడి.
Fire Accident: SVS కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Hyderabad News: ఏటీఎంలో హెల్ప్ చేస్తారు.. కార్డులు మార్చేసి దోచేస్తారు, నగరంలో కొత్త దందా!

Hyderabad News: ఏటీఎంలో హెల్ప్ చేస్తారు.. కార్డులు మార్చేసి దోచేస్తారు, నగరంలో కొత్త దందా!

Hyderabad News: నేటి సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. అడుగడుగునా స్వార్థం రాజ్యమేలుతున్న తరుణంలో.. ‘ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో’ తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నమ్మకమే ఆయుధంగా.. వంచనే మార్గంగా కొంతమంది చేస్తున్న అకృత్యాలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం నగలు, నగదు కోసం తోటి మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని క్రూరత్వం నేడు రాజ్యమేలుతోంది. భౌతిక సంపద కోసం మనిషి తన విచక్షణను కోల్పోయి చేస్తున్న ఈ దోపిడీలు, దాడులు సామాన్యుడిని భయాందోళనకు […]

Bears: వాల్మీకి మహర్షి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎలుగుబంట్లు
Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

1. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్ ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో అప్రజస్వామిక భాషను వాడటం సరికాదని, స్పీకర్, కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాన్ని సమర్థించడం సభ గౌరవాన్ని తగ్గించడమేనని విమర్శించారు. 2. అంబులెన్స్‌ల పరిశీలన కడప పాత రిమ్స్‌లో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్‌లను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పరిశీలించారు. ఇవి గత పదేళ్లుగా, ముఖ్యంగా వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని […]

Chittoor Crime: వీడు అసలు తండ్రేనా.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. కన్న కూతురిపై..
Teacher Attacks minor girl: నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్.. స్కూల్ వద్ద ఉద్రిక్తత.

Teacher Attacks minor girl: నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్.. స్కూల్ వద్ద ఉద్రిక్తత.

Teacher Attacks minor girl: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీవివేకానంద ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై  టీచర్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు పేరుతో చిన్నారిని స్కేల్‌తో కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చెల్లూరు గ్రామానికి చెందిన ఆ బాలిక నొప్పితో బాధపడుతూ ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు విషయాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఆగ్రహం […]

Protest in Iran: సంక్షోభంలో ఇరాన్.. వీధుల్లోకి ప్రజలు.. తారాస్థాయికి ఉద్రిక్తతలు

Big Stories

Advertisement
×