// // Read news articles, stories, and updates written by Mavuri Satyanarayana on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

ఇంట్లో వందలాది పాములు.. కరెంట్ బిల్లుకు బయట పడ్డా షాకింగ్ ఘటన
రియల్ ఎస్టేట్ బూమ్.. దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరు.. 19 శాతం పెరుగుదల, హైదరాబాద్‌ మాటేంటి?
బంగారం-వెండి పతనం.. ఇంకా పడే ఛాన్స్, 2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి
పొదుపుకు ఏ స్కీమ్ బెటర్.. ఆ మూడింటిలో ఎక్కువ రాబడి ఏది? నెలకు రూ.13 వేలు పైమాటే
Modi Cabinet: రెండు రోజుల్లో మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు,  పలువురికి పదవీ గండం, కొత్తగా వచ్చేదెవరు?

Modi Cabinet: రెండు రోజుల్లో మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు, పలువురికి పదవీ గండం, కొత్తగా వచ్చేదెవరు?

Modi Cabinet: మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? దానికి సంబంధించిన పనులు తెర వెనుక జోరుగా జరుగుతున్నాయా? దాదాపు అరడజను మందిని మార్చే అవకాశముందా? కొత్తగా వచ్చే నేతలెవరు? తెలుగు రాష్ట్రాల నేతలకు ఈసారి చోటు దక్కుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు, రెండు రోజుల్లో పునర్వ్యవస్థీకరణ మోదీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నాయి. దాదాపు అరడజను మందిని తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వారంతా వార్తల్లో […]

పెళ్లయిన 40 రోజులకే నవ వధువు ఆత్మహత్య, విశాఖలో దారుణం, కృష్ణవేణి ఆఖరి కాల్ ఎవరికి?
హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీగా, 42శాతం లోటు వర్షపాతం
లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం.. స్పాట్‌లో నలుగురు మృతి,మాచర్లలో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్‌కు
పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ నేతలు, చర్యలు తీసుకుంటామని హామీ

పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ నేతలు, చర్యలు తీసుకుంటామని హామీ

Hyderabad: కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై వీహెచ్‌పీ నేతలు మండిపడ్డారు. ఏకంగా ఈ విషయాన్ని డీజీపీ సీవీ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన పోలీసులపై చర్చలు తీసుకోవాలని కోరారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసలేం జరిగింది? పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ నేతలు హిందూ ధర్మాచార్యులు, సాధువుల పట్ల గద్వాల్-మల్దకల్ పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. దీనిపై ఆగ్రహంతో […]

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు  బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా?

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా?

LPG Gas: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ ట్యాంకర్లు రావడంతో ఓ అడుడు ముందుకేసింది. హోటళ్లు, రెస్టారెంట్ల గ్యాస్‌ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. యుద్ధ ముందున్న స్థాయికి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇరాన్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. గల్ఫ్ నుంచి ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. హోటళ్లు, రెస్టారెంట్లు, […]

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్..  20 వేల మంది ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు
Delhi: పాస్‌పోర్టు -పౌరసత్వ వ్యవహారం.. కేంద్రంపై ఓవైసీ విమర్శలు, బీజేపీ కార్డు నిరూపిస్తుందా?

Delhi: పాస్‌పోర్టు -పౌరసత్వ వ్యవహారం.. కేంద్రంపై ఓవైసీ విమర్శలు, బీజేపీ కార్డు నిరూపిస్తుందా?

Delhi: పాస్‌పోర్ట్‌ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర విధానాలను తప్పుబట్టారు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కేంద్రం వ్యాఖ్యలు ప్రజల్లో మరింత గందరగోళానికి దారితీస్తాయన్నారు. పాస్‌పోర్ట్‌పై విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు కేంద్రప్రభుత్వం తీరుపై ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎంఐఎం అధినేత ఓవైసీ. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో బీజేపీ సభ్యత్వ కార్డు ఉన్నవారికే […]

విజయసాయిరెడ్డి లీక్స్.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటి?

విజయసాయిరెడ్డి లీక్స్.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విసుర్లు, డ్వాక్రా సంఘాల మాటేంటి?

Amaravati: కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు‌ వైసీపీ అధినేత జగన్. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కార్ విస్మరించిందని ఆరోపించారు. వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపి వేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ దుయ్యబట్టారు. పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వైపు ఏపీ అడుగులు-జగన్ చంద్రబాబు ప్రభుత్వం మోసంపై ఎక్స్‌ వేదికగా రియాక్ట్ అయ్యారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై […]

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం,  ఆర్‌బిఐ ఏం చెబుతోంది?
తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

Tungabhadra: తుంగభద్ర ప్రాజెక్టు వేదికగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.  ముఖ్యమంత్రుల భేటీపై అప్పుడే రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ సీఎంలు మాట్లాడుకున్న రాజకీయ అంశాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు కలయిక కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు డామ్ గేట్లను ప్రారంభించారు తెలుగు, కర్ణాటక సీఎంలు. ఈ కార్యక్రమం గతరాత్రి కర్నూలులో ఉన్న సీఎం చంద్రబాబు, గురువారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హోస్పేటకు చేరుకున్నారు. ఈలోగా […]

Big Stories

Advertisement
×