E-Paper
Advertisement

టీవీ యాంకర్స్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? ఆమెకు ఏడాదికి అన్ని కోట్లా..?

టీవీ యాంకర్స్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? ఆమెకు ఏడాదికి అన్ని కోట్లా..?
Advertisement

Tv Anchors : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వారిలో సీరియల్ హీరోయిన్స్ తో పోలిస్తే.. టీవీ పై నిత్యం పలు స్పెషల్ షోలలో సందడి చేస్తున్న యాంకర్స్ కి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈమధ్య యాంకర్లకు ఫాలోయింగ్ రోజు రోజుకి ఎక్కువవుతుంది. సోషల్ మీడియాలో కూడా వీళ్ళు యాక్టివ్ గా ఉండడంతో వీళ్ళకి మంచి పాపులారిటి కూడా దక్కుతుంది.. ఈమధ్య యాంకర్లకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అన్న విషయం తెలిసిందే.. రోజు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ షోలలో కనిపిస్తున్న యాంకర్స్ కి డిమాండ్ మాత్రమే కాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో టాప్ యాంకర్ గా సుమ కొనసాగుతున్నారు. ఈమె ఎన్నో ఏళ్లుగా ఇదే ఫీల్డ్ లో రానిస్తున్నారు. సుమ ఏ ప్రోగ్రాం లో అడుగుపెడితే ఆ ప్రోగ్రాం కి డిమాండ్ ఎక్కువే… అందుకే చాలామంది సుమా యాంకరింగ్ కావాలని కోరుకుంటున్నారు.. మరి ప్రస్తుతం బుల్లితెరపై టీవీ షోలలో యాంకర్స్ గా చేస్తున్న వాళ్లకి ఒక్కొక్కరు ఎంత డిమాండ్ తీసుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం..

ఒక్కరోజుకు ఏ యాంకర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు..?

యాంకర్ సుమ..

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ సుమ.. ఈమె కేరళ అమ్మాయి అయినా కూడా తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించింది. యాంకర్ గా చేస్తున్న సుమ ఒక్క షోకు 3లక్షలు తీసుకుంటుందట. సినిమా ఈవెంట్స్ కు దాదాపు 5 లక్షలు తీసుకుంటుందట.. ఈయన ఏడాదికి దాదాపు 15 కోట్లకు పైగా సంపాదిస్తుందట.. అంతేకాదు ఈమె సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా బాగానే సంపాదిస్తుంది.

ప్రదీప్ మాచిరాజు..

Advertisement

బుల్లితెరపై మేల్ యాంకర్స్ లలో ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. ఈయన ఒక షో కి దాదాపు రెండు లక్షలకు పైగా తీసుకుంటారని తెలుస్తుంది.. ఏడాదికి ఈ యాంకర్ దాదాపు 10 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడని టాక్.. ప్రదీప్ ఈమధ్య సినిమాలలో హీరోగా కూడా నటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలలో నటించిన ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తున్నాడు.

శ్రీముఖి..

బుల్లితెర రాములమ్మ శ్రీముఖికి యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఈమె ఒక్కరోజుకు 2 లక్షలు ఉంటుందని సమాచారం.. ఇక ఏడాదికి 12 కోట్ల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది.. శ్రీముఖి ఇప్పటివరకు చేసిన ప్రతి షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అయితే శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే అన్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. అంతే కాదు రెండు చేతుల బాగానే సంపాదిస్తూ వస్తుంది.

రష్మీ గౌతమ్..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. జబర్దస్త్ యాంకర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ఈమె ఒక్క షో కి 80 వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది.. ఈ లెక్కన ఈమె ఏడాదికి దాదాపు కొన్ని కోట్లు సంపాదిస్తూ వస్తుంది.

వీళ్లతో పాటుగా చాలామంది యాంకర్లు ప్రస్తుతం బుల్లితెరపై కొనసాగుతున్నారు.. అయితే కొంతమంది మాత్రమే మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నారు.. ఇప్పటివరకు అయితే టాప్ యాంకర్లలో ఎక్కువగా సంపాదిస్తున్నది వీళ్లే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×