E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Wedensday Movies in TV : తెలుగు ప్రేక్షకులను సినిమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ మధ్య థియేటర్లలో వచ్చే సినిమాలు వచ్చిన కొన్ని రోజులకే వెళ్లిపోతున్నాయి. కానీ కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్  అయిన కొన్ని రోజులకే టీవీ ఛానెల్స్ ల లోకి వస్తుంటాయి. ఈ మధ్య ప్రతి రోజు సూపర్ హిట్ సినిమాలు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి రోజు వచ్చే సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి సూపర్ హిట్ సినిమాలు టీవీ ఛానెల్స్ లలో ప్రత్యేక్షమవుతున్నాయి.. ఈ బుధవారం కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. మరి ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇడియట్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆక్సిజన్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – మా విడాకులు

సాయంత్రం 4.30 గంటలకు – భలే తమ్ముడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు

ఉదయం 10 గంటలకు – భద్రాద్రి రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంటలకు – బామ్మబాట బంగారు బాట

రాత్రి 7 గంటలకు – దుబాయ్ శీను

రాత్రి 10 గంటలకు – నీ ఇష్టం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – ప్రసన్నవదనం

మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్

సాయంత్రం 3.30 గంటలకు – ఉప్పెన

సాయంత్రం 6 గంటలకు – వినయ విధేయ రామ

రాత్రి 8.30 గంటలకు – హలో గురు ప్రేమకోసమే

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – వీడొక్కడే

ఉదయం 11 గంటలకు – రౌడీ

మధ్యాహ్నం 2.30 గంటలకు – విక్రమ్‌

సాయంత్రం 5 గంటలకు – ఈగ

రాత్రి 8 గంటలకు – సామి2

రాత్రి 11 గంటలకు – వీడొక్కడే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అంకురం

ఉదయం 10 గంటలకు – ఇల్లాలు

మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్మనాభం

సాయంత్రం 4 గంటలకు – అదిరింది అల్లుడు

రాత్రి 7 గంటలకు – అబ్బాయి గారు

రాత్రి 10 గంటలకు – పాప్పన్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మంచి మనషులు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – భైరవద్వీపం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – సుడిగాడు

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – నాగవల్లి

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6 గంటలకు – జై చిరంజీవ

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సినిమా చూపిస్తా మామ

ఉదయం 9 గంటలకు – ధమాక

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×