E-Paper
Advertisement

Belt Shops: కమలాపూర్ గ్రామపంచాయతీ సంచలన నిర్ణయం.. అలా చేస్తే మహిళల చేతిలో దాడి..!

Belt Shops: కమలాపూర్ గ్రామపంచాయతీ సంచలన నిర్ణయం.. అలా చేస్తే మహిళల చేతిలో దాడి..!
Advertisement

Belt Shops: స్వేచ్చ బ్యూరో: హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బెల్ట్ షాపుల నిర్మూలనకు పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి మహిళా సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బెల్ట్ షాపుల రద్దుకు గ్రామపంచాయతీ చేసిన తీర్మానం గ్రామ శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయమని అభినందించారు.

అసత్య కథనాలు..

గ్రామ అభివృద్ధిని సహించలేని కొందరు బెల్ట్ షాప్ నిర్వాహకులు గ్రామపంచాయతీ పాలకవర్గం, సిబ్బందిపై నిరాధార ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేయించడం పలు పత్రికల్లో అసత్య కథనాలు ప్రచారం చేయించడం దురదృష్టకరమని విమర్శించారు. సర్పంచ్ సతీష్ వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బందిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Advertisement

Also read: జిమ్‌లో కేటీఆర్ కొడుకు హిమాన్షుకు ప్రమాదం.. AIG ఆసుపత్రికి కేసీఆర్!

గ్రామాభివృద్ధికి ఆటంకం..

మద్యం వ్యసనం కారణంగా మహిళలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన అత్యవసరమని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే మహిళలంతా ఏకమై వాటిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగించే చర్యలను ప్రజలు తిప్పికొట్టాలని మహిళా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

Advertisement

Also read: Huzurabad: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌లొ కదిలిన ఆర్టీసీ యంత్రాంగం..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×