// // Vishnupriya: విష్ణు ప్రియ నెల సంపాదన ఎంతంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

ఆశ్చర్యపరుస్తున్న విష్ణుప్రియ నెల సంపాదన.. హీరోయిన్ కి మించి!

ఆశ్చర్యపరుస్తున్న విష్ణుప్రియ నెల సంపాదన.. హీరోయిన్ కి మించి!
Advertisement

Vishnupriya:”పోవే పోరా” అనే షో ద్వారా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న గ్లామర్ బ్యూటీ విష్ణు ప్రియ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇందులో సుడిగాలి సుధీర్ తో కలిసి హోస్ట్ గా పనిచేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ మానస్ తో కలిసి ఆల్బమ్ సాంగ్స్ చేసి మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా నిత్యం ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

సబ్ స్క్రిప్షన్ పేరిట సెలబ్రిటీలకు భారీ ఆదాయం..

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం లో ఒకటైన ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ అనే ఒక కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో వినియోగదారులు కొంత మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే ఫోటోలు, వీడియోలు వంటి కంటెంట్ ను చూడగలరు. అయితే ఈ ఇంస్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఆప్షన్ ను సెలబ్రిటీలు బాగా వాడుకుంటున్నారు. తమ ప్రత్యేక కంటెంట్ ను కేవలం సబ్ స్క్రైబర్ లకు మాత్రమే అందిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. పైగా సెలబ్రిటీల కంటెంట్ కావడంతో అటు అభిమానులు కూడా డబ్బులు చెల్లించి మరీ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాటిని వీక్షిస్తున్నారు. ఇక అందులో భాగంగానే విష్ణుప్రియ ను మొదలుకొని అషు రెడ్డి, శ్రీరెడ్డి లాంటి తారలు సబ్స్క్రిప్షన్ పెట్టి అందాల ఆరబోత చేస్తూ సబ్ స్క్రైబర్ లను మరింత ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

ఆశ్చర్యపరుస్తున్న విష్ణు ప్రియ నెల సంపాదన..

Advertisement

అందులో భాగంగానే ఇప్పుడు విష్ణుప్రియ నెల సంపాదన తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విష్ణు ప్రియ విషయానికి వస్తే.. తనకు సంబంధించిన బోల్డ్ కంటెంట్ ను ఇంస్టాగ్రామ్ అకౌంటు లో పోస్ట్ చేసి.. కేవలం అది తన సబ్స్క్రైబర్లకు మాత్రమే కనిపించేలా చేసింది. దీనితో ఈమెపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అంతేకాదు కొన్ని ప్రదేశాలలో ఈమెపై కేసు కూడా పెట్టాలి అని కొంతమంది డిమాండ్ చేశారు . అయినా సరే ఇప్పటికీ ఆమె ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఈమె అకౌంట్ కి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నారు. నెలకు రూ.399 చొప్పున సుమారుగా ఇప్పుడు ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 9,339 మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కొక్కరికి 399 నెలకు చొప్పున చూసినా.. ఈమెకు నెలకు సుమారుగా రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుందని సమాచారం . ఏది ఏమైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని ఈ రేంజ్ లో ఆదాయం సంపాదిస్తుండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

also read:మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. 2 భాగాలుగా విశ్వంభర!

హీరోయిన్ రేంజ్ లో ఆదాయం..

Advertisement

ఒక హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో సంపాదించదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా గ్లామర్ వలకబోస్తూ ఈ రేంజ్ లో సంపాదన పొందుతోంది విష్ణు ప్రియ. ఇకపోతే ఇదే విషయంపై గతంలో ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఇది దేవుడు ఇచ్చిన శరీరం.. దీనిని చూపించడంలో తప్పేముంది అంటూ చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చింది . ఏది ఏమైనా ఇంస్టాగ్రామ్ లో అందాలు ఆరబోస్తూ ఈ రేంజ్ లో సంపాదించడం చూసి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×