E-Paper
Advertisement

Varasuralu Maithili : ‘వారసురాలు ‘ మైథిలి రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ పాప..

Varasuralu Maithili : ‘వారసురాలు ‘ మైథిలి రియల్ లైఫ్ లవ్ స్టోరీ.. ఇదేం ట్విస్ట్ పాప..
Advertisement

Varasuralu Maithili : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొత్త సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నా సీరియల్స్ కావడంతో పాత సీరియల్కు గట్టి పోటీనిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తున్నాయి. కేవలం రెండు మూడు నెలల్లోనే దాదాపు మూడు నాలుగు సీరియల్స్ స్టార్ మా లో ప్రారంభమయ్యాయి.. అలాంటి వాటిలలో వారసురాలు ఒకటి.. ఈ సీరియల్ గురించి చెప్పనక్కర్లేదు.. టైటిల్ తగ్గట్లుగానే ఈ సీరియల్స్ స్టోరీ కూడా ఉండడంతో ప్రేక్షకులు దీనిని వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లు కూడా కొత్త వాళ్లే. హీరోయిన్ మైధిలి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త బయటకు వస్తుంది. మైథిలి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు గూగుల్లో వెతికేస్తున్నారు.. ఆమె రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

హీరోయిన్ మైథిలి లవ్ స్టోరీ..

ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ అంటే కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కనిపించే వాళ్ళు. కానీ ఈమధ్య తెలుగు వాళ్ళ కొరత ఏర్పడినట్లుగా అందరూ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ హీరోయిన్లు తమిళ హీరోలు తెలుగు సీరియల్స్ లో హవాని కొనసాగిస్తున్నారు. వారసురాలు సీరియల్ హీరోయిన్ కూడా కన్నడ ముద్దుగుమ్మ.. ఈమె అసలు పేరు అర్పిత.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమెకు మొదటి సీరియల్.. ఇప్పటివరకు ఈ హీరోయిన్ గా ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.. ఈమెకు రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందన్న విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా సీరియల్ యాక్టర్ కావడంతోనే ఆమె తెలుగులో కూడా అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ కన్నడ ఇండస్ట్రీవర్గాల్లో టాక్.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అర్పిత ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :మరోసారి మోసపోతున్న మనోజ్.. రోహిణి పార్టీ ప్లాన్ వర్కౌట్.. గ్రాండ్ గా ఫంక్షన్…

అర్పిత ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరోలుగా, హీరోయిన్లుగా తమిళ కన్నడ యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన పొదరిల్లు సీరియల్ లో కూడా హీరో హీరోయిన్లను వేరే భాష నుంచి తీసుకొచ్చారు. వారసురాలు సీరియల్ లోని హీరో హీరోయిన్లు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి పాపులర్ అయిన అర్పిత వారసురాలు సీరియల్ లో హీరోయిన్ మైథిలి పాత్రలో నటిస్తున్నాడు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సీరియల్ కు గాను ఈ హీరోయిన్ఒక్క రోజుకి 35 వేలకు పైగా రెమ్యూనిరేషన్ ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఈమె నెలకి లక్షల్లో సంపాదన ఉంటుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×