E-Paper
Advertisement

‘పొదరిల్లు’ గాయత్రి లవ్ స్టోరీలో ట్విస్టులు.. భర్త బ్యాగ్రౌండ్ ఇదే..?

‘పొదరిల్లు’ గాయత్రి లవ్ స్టోరీలో ట్విస్టులు.. భర్త బ్యాగ్రౌండ్ ఇదే..?
Advertisement

Podarillu Gayatri  : ఈ మధ్య బుల్లితెర ప్రేక్షకులను కొత్త సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య కొత్తగా వచ్చిన సీరియల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సూపర్ హిట్ సీరియల్ పొదరిల్లు.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. గత ఏడాది డిసెంబర్లో సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్ వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది.. ఇందులో ఒక్కో పాత్ర ఒక్కో డిఫరెంట్ స్టోరీ తో ఉంటుంది. ముఖ్యంగా బావను ప్రేమించే మరదలు  పాత్ర హైలెట్ గా నిలుస్తుంది.. నాన్ సింక్ పంచులతో ఆమె వేసే డైలాగులు పత్తి ఎపిసోడ్లో హైలైట్ గా నిలుస్తున్నాయి.. గాయత్రి రియల్ లైఫ్ లవ్ స్టోరీ. అలాగే ఒకరోజు రెమ్యూనిరేషన్ ఎంత అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గాయత్రి లవ్ స్టోరీ..

స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదిరింది సీరియల్ కు రోజు రోజుకి ఆధరణ పెరుగుతూ వస్తుంది.. గత ఏడాదిలో ప్రారంభమైన ఈ సీరియల్కు మంచి ఆదరణ రావడంతో జనాలు ఎక్కువగా సీరియల్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇందులో నలుగురు అన్నదమ్ములకు ఒక మరదలు ఉంటుంది. మొదటి వ్యక్తి అయినా మాధవిని ఈమె ప్రేమిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే తన బావని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా వెళ్లాలని గాయత్రి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి గాయత్రికి వాళ్ళ అమ్మ అంటే భయం కావడంతో వాళ్ళ బావ మీద ఉన్న ప్రేమని తన మనసులోని దాచుకొని ఉంటుంది. మరి ఎప్పటికీ వీరిద్దరూ ఒకటి కారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ పాత్రలో నటించిన గాయత్రి అసలు పేరు ప్రియాంక నాయుడు. ఈమె గతంలో అనేక సీరియల్స్ వాళ్ళు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సీరియల్ అంటాడు మధుబాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళ లవ్ స్టోరీ లో అనేక ట్విస్టులు కూడా ఎదురయ్యాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక పాప కూడా ఉంది.. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది.

Advertisement

Also Read :‘నిండునూరేళ్ళ సావాసం’ అరు ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

ప్రియాంక నాయుడు సీరియల్స్ విషయానికొస్తే.. 

ఈ ముద్దుగుమ్మ గతంలో వదినమ్మ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తో పాటుగా స్టార్ మా లో మరికొన్ని సీరియల్స్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటుగా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.. ప్రియాంక తనతో పాటు నటించిన మధు బాబుని ప్రేమించి, ఇరువురు కుటుంబాల పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికి పాప పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు కలిసే ఉంటున్నారు.. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ తో పాటుగా పలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×