E-Paper
Advertisement

Anjali Pawan: కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి అంజలి పవన్..ఎంత క్యూట్ గా ఉన్నాడో..

Anjali Pawan: కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి అంజలి పవన్..ఎంత క్యూట్ గా ఉన్నాడో..
Advertisement

Anjali Pawan: బుల్లితెర నటిగా తెలుగు బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అంజలి పవన్ (Anjali Pawan)ఒకరు. ఈమె మొగలిరేకులు సీరియల్ లో అంజలి పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ తర్వాత పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అంజలి ఇటీవల కాలంలో సీరియల్స్ కాస్త తగ్గించారనే చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్న ఈమె బుల్లితెర కార్యక్రమాలలో, డాన్స్ షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా అంజలి పవన్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

కొడుకును పరిచయం చేసిన అంజలి..

ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె రెండోసారి తల్లిగా ప్రమోట్ అయినా సంగతి తెలిసిందే.. అంజలి ఇదివరకే ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. రెండోసారి కూడా ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని షేర్ చేస్తూ అభిమానులతో అన్ని విషయాలను పంచుకున్నారు. ఇక ఈమెకు డెలివరీ అయినా కూడా తనకు పుట్టింది బాబా, పాప అనే విషయాన్ని చెప్పకుండా ఉండడంతో ఈమె పట్ల ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.

జై వీర్ క్రితిక్ అన్నప్రాసన..

Advertisement

ఈ విమర్శలు అన్నింటిని ఖండిస్తూ తనకు కొడుకు పుట్టారని తెలియజేశారు. తన కొడుకుకు జై వీర్ క్రితిక్(Jai veer krithik) అని నామకరణం చేసినట్లు అంజలి ఇటీవల తెలియజేశారు. కానీ తన కొడుకు పేస్ కనిపించకుండా ఈమె ఎన్నో జాగ్రత్తలు పడ్డారు. ఇకపోతే తాజాగా తన కుమారుడికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన కొడుకు ఫేస్ రివిల్ చేస్తూ అంజలి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా తన కొడుకు జై వీర్ క్రితిక్ ఫేస్ రివిల్ చేయడంతో అభిమానులు బాబును చూసి చాలా క్యూట్ గా ఉన్నడంటూ కామెంట్లు చేస్తున్నారు.

?igsh=cm1tMTVoOTBoYmFv

Advertisement

ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంజలి పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత ఈమె సీరియల్స్ కంటే కూడా పలు బిజినెస్లను రన్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం బాబు పుట్టడంతో బాబుకు సంబంధించిన విషయాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. రాధా కళ్యాణం, దేవత, శివరంజని వంటి సీరియల్స్ లో నటించారు ఈమె పలు సీరియల్స్ లో విలన్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలు మాత్రమే కాకుండా అంజలి ఒక లైలా కోసం, లెజెండ్ వంటి పలు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Also Read: The paradise film: ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆ స్పెషల్ డే రిలీజ్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×