E-Paper
Advertisement

Anjali Pawan: చిల్డ్రన్స్ డే స్పెషల్.. కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి.. ఫోటో వైరల్!

Anjali Pawan: చిల్డ్రన్స్ డే స్పెషల్.. కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి.. ఫోటో వైరల్!
Advertisement

Anjali Pawan: బుల్లితెర నటిగా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అంజలి(Anjali) ఒకరు. మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి అనంతరం తదుపరి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఇక అంజలి పవన్ పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. అయితే ఇటీవల ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల అంజలి రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చారు.

అబ్బాయికి జన్మనిచ్చిన నటి అంజలి..

అంజలి పవన్(Pawan) దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. చందమామ అనే పేరుతో ధన్వి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలో నటిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇక అంజలి పవన్ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ తన ప్రేగ్నెన్సీ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈమెకు డెలివరీ అయినప్పటికీ తనకు అబ్బాయి పుట్టారా లేదా అమ్మాయి పుట్టినదా అనే విషయాలను ఎక్కడా రివీల్ చేయలేదు. ఇలా తన బేబీ జెండర్ రివిల్ చేయకపోవడంతో ఎన్నో రకాల విమర్శలు కూడా వచ్చాయి.

జై వీర్ క్రితిక్..

Advertisement

అంజలి పవన్ దంపతులకు మరోసారి అమ్మాయి పుట్టిందని అందుకే బయటకు చెప్పకుండా ఉన్నారు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై కూడా అంజలి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. తాజాగా చిల్డ్రన్స్ డే (Children’s day)సందర్భంగా అంజలి పవన్ దంపతులు తమ రెండవ బిడ్డను అందరికీ పరిచయం చేశారు. అయితే అందరూ అనుకున్న విధంగా తనకు అమ్మాయి పుట్టలేదు అబ్బాయి పుట్టారని ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఆ అబ్బాయికి జై వీర్ క్రితిక్ (Jai Veer Krithik)అని నామకరణం చేసినట్టు తెలియజేశారు. ఇక తన కుమారుడిని పరిచయం చేస్తూ ఒక యానిమేషన్ వీడియోని ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

?igsh=cXd0YXp0cjI3bmYy

Advertisement

ఇలా తన ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిల్డ్రన్స్ డే సందర్భంగా తనకు పుట్టింది అమ్మాయి కాదని, అబ్బాయి అని అంజలి క్లారిటీ ఇచ్చారు. ఇక అంజలి కెరియర్ విషయానికి వస్తే ఈమె మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం రాధా కళ్యాణం, దేవత, శివరంజని వంటి సీరియల్స్ లో నటించి మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలు డాన్స్ షోలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. అదే విధంగ పలు బిజినెస్లను కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

Also Read: Rashmika: రష్మిక ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. ఎంతైనా నేషనల్ క్రష్ కదా!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×