E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి వచ్చే సినిమాలను చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు… కేవలం స్టార్ హీరోల అభిమానులు మాత్రమే ఎక్కువగా థియేటర్లకు వెళ్తున్నారు. అయితే ఈ నెలలో కేవలం మామూలు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వడంతో.. ఎక్కువమంది ఇంట్లోనే కూర్చొని టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి వీకెండు టీవీ చానల్స్ బోలెడు సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతుంటాయి.. ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీఈ వీకెండ్ బోలెడు సినిమాలు ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఊపిరి

మధ్యాహ్నం 12 గంటలకు – జైలర్‌

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – సైమా అవార్డ్స్‌

సాయంత్రం 6 గంలకు – రేసుగుర్రం

రాత్రి 9.30 గంటలకు – కృష్ణగాడి వీర ప్రేమ గాధ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మేస్త్రీ

ఉదయం 10 గంటలకు – బందోబస్త్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఢీ

సాయంత్రం 4 గంటలకు – నేనింతే

రాత్రి 7 గంటలకు – వెంచెన్న కేశవరెడ్డి

రాత్రి 10 గంటలకు – మిష్టర్ పెళ్లాం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

ఉదయం 11 గంటలకు – శ్రీనివాస కల్యాణం

మధ్యాహ్నం 2 గంటలకు – యముడికి మొగుడు

సాయంత్రం 5 గంటలకు – మహానటి

రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్‌

రాత్రి 10 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉదయం 9 గంటలకు – మత్తు వదలరా 1

మధ్యాహ్నం 12 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సామజవరగమన

సాయంత్రం 6 గంటలకు – S|o సత్యమూర్తి

రాత్రి 8.30 గంటలకు – ఎక్ట్సా ఆర్డినరీ జంటిల్‌మెన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కాంచనగంగ

ఉదయం 10 గంటలకు – మనిషికో చరిత్ర

మధ్యాహ్నం 1 గంటకు – ఆడదే ఆధారం

సాయంత్రం 4 గంటలకు – మన ఊరి పాండవులు

రాత్రి 7 గంటలకు – ఓ భామ అయ్యో రామ

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – వద్దు బావ తప్పు

మధ్యాహ్న0 12 గంటలకు – భైరవద్వీపం

సాయంత్రం 6.30 గంటలకు – కిల్లర్‌

రాత్రి 10.30 గంటలకు – గుణ 369

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – భగవంత్ కేసరి

మధ్యాహ్నం 1.30 గంటలకు – సుప్రీమ్‌

సాయంత్రం 3 గంటలకు – మార్గన్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మైఖేల్

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3

మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 6 గంటలకు – F3

రాత్రి 9 గంటలకు – శివ వేద

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – ఇంకొక్కడు

ఉదయం 9 గంటలకు – బాహుబలి

మధ్యాహ్నం 1 గంటకు – థగ్ లైఫ్

సాయంత్రం 4గంటలకు – టిల్లు2

సాయంత్రం 6 గంటలకు – పుష్ప2

రాత్రి 11 గంటలకు – పోలీసోడు

ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×