E-Paper
Advertisement

Serial Heroine : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాదికే విడాకులు..ఇప్పుడు ఏం చేస్తుంది..?

Serial Heroine : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాదికే విడాకులు..ఇప్పుడు ఏం చేస్తుంది..?
Advertisement

Serial Heroine : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి కామన్.. ఒకప్పుడు సినిమా హీరో హీరోయిన్లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు అని అనుకునేవారు. కానీ ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తున్న హీరో హీరోయిన్లు కూడా ప్రేమలో పడి కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో జంటలు అలా ఒక్కటయ్యారు. కొంతమంది జీవితం సాఫీగా సాగుతుంటే.. మరి కొంతమంది మాత్రం తమ భాగస్వామితో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. సీరియల్ లో నటించిన ప్రేక్షకుల మనసును దోచుకున్న ఓ బుల్లితెర నటి ప్రేమించి పెళ్లి చేసుకుంది. సీక్రెట్ గా చేసుకున్న పెళ్లి ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. భర్త నుంచి విడాకులు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎంతో ఇష్టంగా చేసుకున్న ఆ పెళ్లిని పెటాకులు ఎందుకు చేస్తుందో అన్నది చాలామందికి తెలియదు.. సీరియల్ హీరోయిన్ ఎవరు? పెళ్లి తర్వాత ఆమె విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

8 నెలలకే సీరియల్ యాక్టర్ విడాకులు

సినిమా ఇండస్ట్రీలో మాత్రమే విడాకుల మాట వినిపిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ మధ్య బుల్లితెర ఇండస్ట్రీలో కూడా అలాంటి మాట వినిపిస్తుంది.. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలు చెరగని ముద్ర వేసుకున్న సీరియల్ హీరో హీరోయిన్లు చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో సీరియల్ హీరోయిన్ ప్రియాంక నల్కరీ ఒకరు.. బుల్లితెరతో పాటు పలు సినిమాలు కనిపించి, తన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ.బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది ప్రియాంక. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా పలు సీరియల్స్లలో నటించింది. ఓ అబ్బాయిని ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లిచేసుకుంది ప్రియాంక. మలేషియాలోని మురుగన్ అలయంలో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే భర్తతో విడాకులు తీసుకుందని వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఆమెకు ఈ విషయం పై ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆమె అవుననే సమాధానం చెప్పింది. కానీ ఎందుకు విడాకులు తీసుకుందో వివరించలేదు.

Advertisement

Also Read : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

నటిగా ఎన్నో అవార్డులు.. 

తెలుగు బుల్లితెర హీరోయిన్ ప్రియాంక నల్కరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై పరిచయమైన ఈ అమ్మడు హీరోయిన్గా ఎన్నో సీరియల్స్లలో నటించింది. అంతేకాదు చెల్లెలుగా కోడలుగా ప్రత్యేక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సీరియల్స్ చేసింది. ఈమె నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉందని మాత్రమే తెలుస్తుంది.. మరి విడాకులు తీసుకుందా లేదా అన్నది క్లారిటీగా చెప్పలేదు. పెళ్లి తర్వాత ఏమైనా సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు.. ప్రస్తుతం ఈమె తమిళ సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది..

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×