E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. వీటిని మిస్ అవ్వకండి…

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. వీటిని మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం మూవీ లవర్స్ కి పెద్ద పండగే.. ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. ఈమధ్య ప్రతివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. నిన్న రిలీజ్ అయిన రాంబోతినేని సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ప్రస్తుతం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు అటు కలెక్షన్లు కూడా భారీగానే వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. వీటితో పాటుగా ప్రముఖ తెలుగు ఛానెల్స్ బోలెడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఇక ఏ ఛానెల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేవుళ్లు

మధ్యాహ్నం 3 గంటలకు – పవర్

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మేడమ్‌

ఉదయం 10 గంటలకు – అమ్మోరు

మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగరకన్య

సాయంత్రం 4 గంటలకు – ఆయనగారు

రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు

రాత్రి 10 గంటలకు – కార్తికేయ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు

ఉదయం 11 గంటలకు – ఈగ

మధ్యాహ్నం 2 గంటలకు – మల్లన్న

సాయంత్రం 5 గంటలకు – రంగం

రాత్రి 8 గంటలకు – పొలిమేర2

రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భజరంగి

ఉదయం 9 గంటలకు – యమదొంగ

మధ్యాహ్నం 12 గంటలకు – నా సామిరంగా

సాయంత్రం 3 గంటలకు – మగధీర

రాత్రి 6 గంటలకు – పుష్ప

రాత్రి 9 గంటలకు – జాంబీ రెడ్డి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రతిఘటన

రాత్రి 9 గంటలకు – శివుడు శివుడు శివుడు

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో

సాయంత్రం 4.30 గంటలకు – కందిరీగ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – గీతాంజలి

ఉదయం 9 గంటలకు – బలుపు

మధ్యాహ్నం 3 గంటలకు – ఏజంట్ భైరవ

సాయంత్రం 6 గంటలకు – గేమ్ ఛేంజర్

రాత్రి 9 గంటలకు – నా పేరు శివ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – లైప్ ఈజ్ బ్యూటీఫుల్‌

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి

రాత్రి 11గంటలకు – చంద్రముఖి

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×