E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి వచ్చే సినిమాలను జనాలు ఎక్కువ మంది చూడట్లేదు. కేవలం స్టార్ హీరోల అభిమానులు మాత్రమే ఆ సినిమాలని వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. మరికొందరు కేవలం ఓటీటీలోకి వచ్చే సినిమాలను మాత్రమే చూస్తుంటారు. అయితే ఈ మధ్య టీవీ ఛానెల్స్ కూడా మూవీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. వీకెండ్ కొత్త సినిమాలు రావడం కామన్. కానీ ఈ మధ్య ప్రతిరోజూ ప్రతి ఛానల్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ టీఆర్పి రేటింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ గురువారం కూడా చాలా సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ చానల్స్ లో ప్రసారం కాబోతున్న సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నయ్య

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అల్లరే అల్లరి

ఉదయం 10 గంటలకు – పిస్తా

మధ్యాహ్నం 1 గంటకు – జర్నీ

సాయంత్రం 4 గంటలకు – వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంటలకు – అమ్మమ్మగారిల్లు

రాత్రి 10 గంటలకు – గూఢాచారి నం1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 8 గంటలకు – సోలో

ఉదయం 11 గంటలకు – పుష్పకవిమానం

మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

సాయంత్రం 5 గంటలకు – యోగి

రాత్రి 8 గంటలకు – కవచం

రాత్రి 11 గంటలకు – సోలో

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి

ఉదయం 9 గంటలకు – MCA

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి

సాయంత్రం 3 గంటలకు – బన్నీ

రాత్రి 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

రాత్రి 8.30 గంటలకు – టెడ్డీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఒక రాజు ఒక రాణి

ఉదయం 10 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – ఆది దంపతులు

రాత్రి 7 గంటలకు – ప్రణయ విలాసం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – తొలిచూపులోనే

రాత్రి 9 గంటలకు – జోరు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

సాయంత్రం 4.30 గంటలకు – సంతోషం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బాలు

ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి

మధ్యాహ్నం 12 గంటలకు – క్షేత్రం

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్

రాత్రి 11 గంటలకు – రాజా ది గ్రేట్

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×