E-Paper
Advertisement

Sara Tendulkar: ఆస్ట్రేలియన్ కుర్రాడితో సారా ఎ**ఫైర్‌..ఒంట‌రైపోయిన గిల్ ?

Sara Tendulkar: ఆస్ట్రేలియన్ కుర్రాడితో సారా ఎ**ఫైర్‌..ఒంట‌రైపోయిన గిల్ ?
Advertisement

Sara Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్ లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సారా టెండూల్కర్ ఒక్క సినిమా తీయలేదు, ఏ రంగంలో కూడా రాణించలేదు.. కానీ సచిన్ టెండూల్కర్ కూతురు అన్న ఒకే ఒక్క కారణంగా బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది సారా టెండూల్కర్. దానికి తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉండే సారా టెండూల్కర్, తాజాగా ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది. మొదటి వరకు కాశీలో ప్రత్యేక పూజలు చేసిన సారా టెండూల్కర్, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ ఓ కుర్రాడితో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు పంచుకుని సారా టెండూల్కర్. దీంతో కొత్త కుర్రాడితో రిలేష‌న్ మొద‌లు పెట్టింద‌ని సారాను ఉద్దేశించి, మ‌ళ్లీ కొత్త వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?

ఆస్ట్రేలియా కుర్రాడితో సారా టెండూల్కర్ రిలేషన్ ?

Advertisement

ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్లు సారా టెండూల్కర్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా దేశంలో ఉంటున్న తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకున్నారు సారా టెండూల్కర్. అయితే ఇందులో ఓ కుర్రాడు కూడా కనిపించాడు. అతడిది ఇండియా అయినప్పటికీ, వాళ్ళ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిందట. అయితే సారా టెండూల్కర్, ఆ కుర్రాడు ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో కూడా ఈ కుర్రాడితో కాస్త క్లోజ్ గా కనిపించింది సారా టెండూల్కర్.

ఇప్పుడు కూడా అతని పక్కన నిల్చోని ఫోటో దిగింది. ఈ ఫోటోలో వైరల్ కావడంతో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నిజంగానే వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉంటే గిల్ ఒంటరివాడు అయిపోతాడని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మరి కొంతమంది అయితే మెడ నొప్పితో గిల్ బాధపడుతున్న నేపథ్యంలో అతనికి వెన్నుపోటు పొడిచి ఆస్ట్రేలియా పారిపోయిందని సారాను ఆడుకుంటున్నారు. మరి కొంతమంది అయితే వాళ్ళందరూ స్నేహితుడు మాత్రమే, ఎలాంటి రిలేషన్ లేదని అంటున్నారు.

Advertisement

Also Read: Hardik Pandya: ఆగ‌లేక‌పోతున్న‌ హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !

ఆరేళ్లుగా గిల్, సారా టెండూల్కర్ మధ్య రిలేషన్ ?

గడిచిన ఆరు సంవత్సరాలుగా టీమిండియా కెప్టెన్ గిల్ అలాగే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మధ్య రిలేషన్ ఉన్నట్లు రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని కొంతమంది ప్రచారం చేస్తుంటే, బ్రేకప్ అయిపోయిందని మరి కొంతమంది అంటున్నారు. లేదు త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని మరి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇన్ని వార్తలు వైరల్ అయినప్పటికీ గిల్ లేదా సారా కానీ ఎక్కడ రియాక్ట్ కాలేదు. తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. చీమ కుట్టినట్లు కూడా రియాక్ట్ కావడం లేదు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×