E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ మూవీస్.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : మంగళవారం టీవీ మూవీస్.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : సమ్మర్ కానుకగా టీవీ చానల్స్ ప్రతిరోజు స్టార్ హీరోల సినిమాలని ప్రసారం చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా టీవీలలో వచ్చే సినిమాలకు కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఈమధ్య ఎక్కడ చూసినా కూడా టీవీ సినిమాలకు రేటింగ్ కూడా పెరుగుతుంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లలోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లోకి కొత్త సినిమాలు బోలెడు వచ్చేస్తున్నాయి. ఈ మంగళవారం కూడా ప్రముఖ తెలుగు చానల్స్ కొత్త సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ ఛానల్ లో రాబోతుందో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇడియట్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నమయ్య

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అభిషేకం

ఉదయం 10 గంటలకు – సంసారం ఒక చదరంగం

మధ్యాహ్నం 1 గంటకు – సై

సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రియుడు

రాత్రి 7 గంటలకు – వీరభద్ర

రాత్రి 10 గంటలకు – బస్ స్టాప్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గురువాయూర్‌

ఉదయం 9 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

సాయంత్రం 2.30 గంటలకు – శాకిని ఢాకిని

సాయంత్రం 6 గంటలకు – అమరన్

రాత్రి 9 గంటలకు – శుభం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు – మాస్క్

ఉదయం 11 గంటలకు – సామి2

మధ్యాహ్నం 2 గంటలకు – ఎంతవాడు గానీ

సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 7.30 గంటలకు – కవచం

రాత్రి 11 గంటలకు – సామి2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆనందం

ఉదయం 10 గంటలకు – పొట్టి ప్లీడర్‌

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంటలకు – భక్త తుకారం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా

రాత్రి 10 గంటలకు – గడుగ్గాయ్‌

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కిల్లర్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సంతోషం

సాయంత్రం 4.30 గంటలకు – ఐస్మార్ట్ శంకర్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అదిరందయ్య చంద్రం

ఉదయం 9 గంటలకు – సుడిగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు – కంత్రి

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఇంకొక్కడు

రాత్రి 12 గంటలకు – ఇంకొక్కడు

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×