E-Paper
Advertisement

Lakshmi Raave Maintiki Sindhu : ‘లక్ష్మీ రావే మా ఇంటికి ‘ సింధు రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Lakshmi Raave Maintiki Sindhu : ‘లక్ష్మీ రావే మా ఇంటికి ‘ సింధు రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Lakshmi Raave Maintiki Sindhu : ప్రస్తుతం సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఈమధ్య ఒక సీరియల్కు మించి మరో సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.. తెలుగు ఛానల్ అయిన జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మిగిలిన సీరియల్స్ తో పోలిస్తే ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా సినిమాలను మించిన గ్రాఫిక్స్ తోను, యాక్షన్ సన్నివేశాలతోనూ, ఉత్కంఠ భరితమైన స్టోరీ తో వస్తున్నాయి. అలాంటి డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన లేటెస్ట్ సీరియల్ లక్ష్మీ రావే మా ఇంటికి. టైటిల్కు తగ్గట్లుగానే ఈ సీరియల్ స్టోరీ ఉంటుంది అని చెప్పాలి.. ఇందులో సింధు పాత్ర హైలెట్గా నిలుస్తుంది. ఈ పాత్రలో నటించిన సీరియల్ నటి ప్రియాంక.. ఈ సీరియల్కు ఎంత రెమ్యూనరేషన్ అందుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.. మరి ప్రియాంక ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ఒకసారి మన వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సింధు ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

జీ తెలుగులో ప్రసారం అవుతున్న సక్సెస్ ఫుల్ సీరియల్స్ లలో ఒకటి లక్ష్మీ రావే మా ఇంటికి.. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటుంది. ఇందులో సింధు పాత్రలో నటించిన బుల్లితెర నటి పేరు ప్రియాంక నల్కారి.. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఒక్కో సీరియల్ తో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది. ఈమధ్య ఈ అమ్మడు పెళ్లి తర్వాత సీరియల్స్ లో కనిపించలేదు. ఇటీవలే ఈమె విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ సీరియల్కు గాను ఈమెకు దాదాపు 25 రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇది కేవలం ఒకరోజు రెమ్యూనరేషన్ మాత్రమే.. ఈ లెక్కన చూస్తే సీరియల్స్ నెలలు 25 రోజులు వరకు షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. దాంతో ఈమె లక్షల్లో సంపాదిస్తుందని తెలుస్తుంది.

Advertisement

Also Read :బాలు లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. సీరియల్ కు శుభం కార్డు..?

ప్రియాంక సీరియల్స్ విషయానికొస్తే.. 

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఈమె సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒక్కో సీరియల్తో తన క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చిన ఈ అమ్మడు సినిమాలలో కూడా నటించింది. అందరి బంధువయా సినిమాలో ఈమె నటనకు ప్రశంసలు దక్కాయి. రవితేజ హీరోగా నటించిన కిక్ 2 సినిమాలో కూడా నటించింది. కాంచన 3, సంథింగ్ సంథింగ్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు బుల్లితెరపై ప్రసారమైన పలు సీరియల్స్లలో కూడా నటించి నటిగా ఎన్నో అవార్డులను అందుకుంది.. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఇటీవలే తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×