E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : సమ్మర్ హాలిడేస్ లో జనాలు ఎక్కువగా ఇంట్లోనే కూర్చునే టీవీ చూడాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈమధ్య ఆ థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా టీవీలలోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో సూపర్ హిట్ సినిమాలు రావడంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. వారంలోని ప్రతి రోజు కూడా వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాలు కాస్త ఎక్కువగా జనాలని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దర్బార్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పురుషోత్తముడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – లంకేశ్వరుడు

ఉదయం 10 గంటలకు – పెళ్లాల రాజ్యం

మధ్యాహ్నం 1 గంటకు – డాను శీను

సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారు

రాత్రి 7 గంటలకు – నీ మనసు నాకు తెలుసు

రాత్రి 10 గంటలకు – పెళ్లి కానుక

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా

ఉదయం 9 గంటలకు – విక్రమార్కుడు

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 2.30 గంటలకు – బాహుబలి 1

సాయంత్రం 6 గంటలకు – వార్ 2

రాత్రి 9.30 గంటలకు – మంగళవారం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – ఆరాధన

ఉదయం 11 గంటలకు – ఈగ

మధ్యాహ్నం 2 గంటలకు – సింహా

సాయంత్రం 5 గంటలకు – రెమో

రాత్రి 8 గంటలకు – బుజ్జిగాడు

రాత్రి 11 గంటలకు – ఆరాధన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పోరాటం

ఉదయం 10 గంటలకు – జగదేక వీరునికథ

మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం

రాత్రి 7 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అల్లుడుగారు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – లారీ డ్రైవర్‌

రాత్రి 10.30 గంటలకు – లారీ డ్రైవర్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – అర్జున్ సురవరం

ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం 1

సాయంత్రం 6 గంటలకు – మెకానీక్ రాఖీ

రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మ్యాన్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఫిదా

సాయంత్రం 4 గంటలకు – డీజే టిల్లు2

రాత్రి 11.30 గంటలకు – ఫిదా

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×