E-Paper
Advertisement

Friday OTT Releases : ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. అవే వెరీ స్పెషల్..

Friday OTT Releases : ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. అవే వెరీ స్పెషల్..
Advertisement

Friday OTT Releases :  శుక్రవారం సినిమాల సందడి విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏ రోజులేని హడావిడి ఈరోజు థియేటర్ల వద్ద బాగా కనిపిస్తుంది.. ఎప్పటిలాగే ఇవాళ బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే పెద్దగా ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు.. గత వారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు కాబట్టి జనాలు థియేటర్ సినిమాల వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దాంతో ఇక ఓటీటీ సినిమాలకు డిమాండ్ పెరిగింది..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 16 సినిమాలు ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి. ధనుష్ ‘కర’, సత్య ‘జెట్ లీ’, ‘డ్రింకర్ సాయి’ తదితర సినిమాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

లీడర్ – తెలుగు డబ్బింగ్ మూవీ

సుఖమానో సుఖమమ్ – మలయాళ సినిమా

Advertisement

ద లాస్ట్ వికింగ్ – డానిష్ మూవీ

సన్ నెక్ట్స్..

ఫేసెస్ – తెలుగు డబ్బింగ్ సినిమా

నెట్‌ఫ్లిక్స్..

బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ – పోర్చుగీస్ సిరీస్

కలబాసస్ కాన్ఫిడెంటల్ – ఇంగ్లీష్ సిరీస్

రఫా – స్పానిష్ సిరీస్

కర – తెలుగు డబ్బింగ్ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ..

ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ – ఇంగ్లీష్ సినిమా

స్టార్ సిటీ – ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే..

ఆహా..

సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ – తెలుగు సినిమా

జీ5..

ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ – బెంగాలీ సిరీస్

డ్రింకర్ సాయి – తెలుగు మూవీ

జియో హాట్‌స్టార్..

కజిన్స్ అండ్ కల్యాణమ్స్ – తెలుగు డబ్బింగ్ సిరీస్

లార్డ్ కర్జోన్ కీ హవేలీ – హిందీ సినిమా (మే 30)

జాలీ ఎల్ఎల్‌బీ 3 – హిందీ మూవీ

జెట్ లీ – తెలుగు చిత్రం

లయన్స్ గేట్ ప్లే

ద రేస్ – రొమేనియన్ మూవీ,

హెచ్‌బీఓ మ్యాక్స్

ద మూమెంట్ – ఇంగ్లీష్ సినిమా

ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలో లేకపోవడంతో జనాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. ఇక్కడ వచ్చే సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో వీటికి డిమాండ్ అప్పుడే పెరిగిపోయింది. దీంతోపాటుగా మలయాళంలోని పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. ఇకపోతే జూన్ 4వ తారీఖు నుంచి స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.. దాదాపు ఆ నెల మొత్తం స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ప్రతి ప్లాట్ ఫామ్ చాలా సినిమాలు బోలెడు రాబోతున్నాయి.. ఇక మరి ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×