E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : తెలుగు ఆడియన్స్ ని టీవీ చానల్స్ ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు.. కొన్నేళ్ల క్రితం ఎక్కువ సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. కానీ ఈమధ్య మూవీ చాలా సినిమాలు టీవీలలోకి రావడంతో ఇక్కడ సినిమాలను చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. ప్రతిరోజు తెలుగు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ గురువారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు? ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – NTR క‌థానాయ‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుబ్బు

మధ్యాహ్నం 1 గంటకు – జాన‌కి వెడ్స్ శ్రీరామ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ చంద‌న సిస్ట‌ర్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌భ‌స‌

రాత్రి 10 గంట‌ల‌కు – కృష్ణం వందే జ‌గ‌ద్గురుం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన్నాబెల్ సేతుప‌తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నా బంగారు త‌ల్లి

సాయంత్రం 5 గంట‌లకు – గ‌ల్లీ రౌడీ

రాత్రి 8 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

రాత్రి 11 గంట‌ల‌కు – నిప్పు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ర్దార్ పాపారాయుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – వేట‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

రాత్రి 7 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద‌మామ

మధ్యాహ్నం 12 గంట‌లకు – నాగ‌వ‌ల్లి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నెక్ట్స్ నువ్వే

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివ‌లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమంటే

రాత్రి 11.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×