E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Intinti Ramayanam TRP Rating : టీవీ సీరియల్స్ ప్రేక్షకులకు ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలు అనే విపరీతంగా అలరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకుల ఆదరణను పొందుతూ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. తన ప్రేమని పోగొట్టుకోడానికి కారణమైన కుటుంబంపై ఆ ఇంటికి కోడలుగా వచ్చిన పల్లవి గొడవలు సృష్టిస్తుంది.. పెద్ద కోడలైన అవని మాత్రం ఎటువంటి ప్రమాదానికి గురవ్వకుండా కాపాడుతూ వస్తుంది. మొత్తానికి డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ అక్క మే నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఏమో ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..

మే నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

ప్రతినెలా ఈ సీరియల్కు మంచి రేటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది.. ఏ నెలలో కూడా కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ ఉండడంతో ఈ సీరియల్ టాప్ ప్లేసులోకి వచ్చింది.. మే నెలలో హైలెట్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. రాజేశ్వరి భరత్ కి ఉద్యోగం ఇచ్చి తన వైపు తిప్పుకోవాలి అనుకుంటుంది.. జాబ్ ఇచ్చినది తక్కువ కాలంలోనే తన గ్రిప్ లో పెట్టుకుంటుంది. కన్నతల్లికి కూడా దూరమయ్యేలా భరత్ రాజేశ్వరి కి దగ్గర అవుతాడు.. అయితే ప్రగతి రాజేశ్వరి ఇంట్లో ఉండలేక.. ఎప్పుడెప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలి భరత్ తో ఎంత మాట్లాడినా సరే అసలు మాట మాత్రం వినకుండా రాజేశ్వరి తోనే ఉండడానికి ఇష్టపడతాడు. అవని వెళ్లి బ్రతుకులాడినా సరే భరత్ మాత్రం తన తల్లిని చూడడానికి వెళ్లడు. ఇక పల్లవి ఇంట్లో అక్షరాలు అప్పు తీర్చడానికి తెచ్చిన 50 లక్షలు కొట్టమని దొంగని ఏర్పాటు చేస్తుంది. చివరికి కమల్ కి అడ్డంగా దొరికిపోవడంతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది.. చివరికి అవని రాజేశ్వరితో మాట్లాడి నల్ వీడివల్లి తన ఇంటికి తీసుకుని వస్తుంది. పల్లవి పై రివెంజ్ తీర్చుకునే ప్లాన్ లోనే ఉంటాడు. శ్రేయ శ్రీకర్లు మళ్లీ ఇంటికి వస్తారా లేదా అన్నది సస్పెక్ట్ గా మారింది..

Advertisement

Also Read :‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

ప్రస్తుతం ఈ సీరియల్ లో ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా శ్రియ శ్రీకరులు ఇంటికి వస్తారు.. అయితే అవినీతిలో ఏం చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిందా అని పల్లవి బుర్ర హిటేక్కేలా ఎలా ఆలోచిస్తూ ఉంటుంది.. వీళ్లిద్దరూ రావడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. వాటిని కోసం రాలేదు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు అని అవని అనగానే పల్లవి ముఖంలో రంగులు మారతాయి.. అయితే ఇవాళ ఎపిసోడ్ రాజేశ్వరి ప్రణతిలు కూడా ఆరాధ్య బర్త్ డే పార్టీకి చూడడానికి వస్తారు అది ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఆలోచిస్తూ ఉంటుంది.. మరి చక్రధర్ అనుకున్న విధంగా పల్లవి, భరత్ ల అసలు తల్లుల గురించి బయటపెడతారేమో చూడాలి.. ఒకవేళ ఈ ఎపిసోడ్ లో నిజం బయటపడితే ఇక ముందు సస్పెన్స్ గా మారుతుందేమో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×