E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ 3 డోంట్ మిస్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ 3 డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ఇంట్లోనే కూర్చుని సినిమాలను చూడాలని అనుకునే వారికి టీవీ చానల్స్ అద్భుతమైన సినిమాలను అందిస్తున్నాయి. తెలుగులో ఉన్న చానల్స్ అన్నీ కూడా ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఈమధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా వెంటనే టీవీలలోకి రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. వీక్ ఎండ్ మాత్రమే కొత్త సినిమాలు ఒకప్పుడు వచ్చేవి కానీ. ఇప్పుడు ప్రతిరోజు బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి.ఎప్పటిలాగే ఈ గురువారం కూడా చాలా సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయి మరి ఏ సినిమా ఏ ఛానల్ లో రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

మధ్యాహ్నం 3.30 గంటలకు – పైసావసూల్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సాయిబాబా మహాత్యం

ఉదయం 10 గంటలకు – బావ బావమరిది

మధ్యాహ్నం 1 గంటకు – జర్నీ

సాయంత్రం 4 గంటలకు – ఆంజనేయులు

రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహాం

రాత్రి 10 గంటలకు – మేడమీది అబ్బాయి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారన్‌

ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 2.30 గంటలకు – బటర్ ఫ్లై

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 2

రాత్రి 9 గంటలకు – వదలడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతే పోని

ఉదయం 8 గంటలకు – బాలకృష్ణుడు

ఉదయం 11 గంటలకు – మన్మధుడు

మధ్యాహ్నం 2 గంటలకు – రాజా విజయేంద్ర బహదూర్‌

సాయంత్రం 5 గంటలకు – అందరివాడు

రాత్రి 8 గంటలకు – సూపర్

రాత్రి 11 గంటలకు – సూర్య vs సూర్య

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వయ్యారి భామలు వగలమారి భర్తలు

ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ

మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్‌

సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

రాత్రి 7 గంటలకు – గులేబకావళి కథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – వంశానికి ఒక్కడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బొబ్బిలి వంశం

సాయంత్రం 6 గంటలకు – బొబ్బిలి వంశం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చూడాలనివుంది

సాయంత్రం 4.30 గంటలకు- తడాఖా

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – డియర్ బ్రదర్

ఉదయం 9 గంటలకు – ఒంగోలు గిత్త

మధ్యాహ్నం 12 గంటలకు – మార్గన్

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరీ

సాయంత్రం 6 గంటలకు – చిరుత

రాత్రి 9 గంటలకు – కింగ్‌స్టన్

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×