E-Paper
Advertisement

Today Movies in TV : వీకెండ్ సినిమాల సందడి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

Today Movies in TV : వీకెండ్ సినిమాల సందడి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…
Advertisement

Today Movies in TV : ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శని ఆదివారాలలో సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ప్రతి ఛానల్ లో కూడా కొత్త సినిమాలు వస్తుంటాయి. శనివారం తో పోలిస్తే ఆదివారం ఎక్కువగా సినిమాలు కొత్తవి కనిపిస్తాయి.. ఈమధ్య టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేయడంలో పోటీ పడుతున్నాయి.. ఆదివారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మురారి

మధ్యాహ్నం 12 గంటలకు – దృవ

Advertisement

మధ్యాహ్నం 3. 30 గంటలకు – లెజెండ్

సాయంత్రం 6 గంటలకు – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంటలకు – లియో

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – యమ జాతకుడు

ఉదయం 10 గంటలకు – పాగల్‌

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారి భార్య

రాత్రి 7 గంటలకు – ఒక్కడు

రాత్రి 10 గంటలకు – మిస్టర్ పెళ్లాం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భాగమతి

ఉదయం 9 గంటలకు – మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3.30 గంటలకు – శాకిని ఢాకిని

రాత్రి 6 గంటలకు – ఓ బేబీ

రాత్రి 9 గంటలకు – మట్టి కుస్తీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – నోటా

ఉదయం 11 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు

మధ్యాహ్నం 2 గంటలకు – వీఐపీ2

సాయంత్రం 5 గంటలకు – వీడింతే

రాత్రి 7.30 గంటలకు – ఎందుకంటే ప్రేమంట

రాత్రి 11గంటలకు – నోటా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మయూరి

ఉదయం 10 గంటలకు – అమ్మ

మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్మనాభం

సాయంత్రం 4 గంటలకు – చిన్న కోడలు

రాత్రి 7 గంటలకు – ఓ భార్య కథ

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 7 గంటలకు – 6 టీన్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – జేబుదొంగ

సాయంత్రం 6.30 గంటలకు – కొండవీటి సింహం

రాత్రి 10.30 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – భగవంత్ కేసరి

సాయంత్రం 6 గంటలకు – శంబాల

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మగువలకు మాత్రమే

ఉదయం 9 గంటలకు – సివంగివే

మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల 2

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి

సాయంత్రం 6 గంటలకు – వకీల్ సాబ్‌

రాత్రి 9 గంటలకు – జానకి వర్సెస్ కేరళ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 7 గంటలకు – RRR

మధ్యాహ్నం 1 గంటకు – పుష్ప

సాయంత్రం 4.30 గంటలకు – డీజే టిల్లు 2

సాయంత్రం 6.30 గంటలకు – కే ర్యాంప్

రాత్రి 11 గంటలకు – ధమాకా

ఈ ఆదివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×