E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు కేవలం సూపర్ హిట్ చిత్రాలు వీకెండ్లలో ప్రత్యక్షమయ్యేవి.. సినిమాలు రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి.. ఇక వీకెండ్ సినిమాల సంగతి చెప్పనక్కర్లేదు. ఆదివారం టీవీ చానల్స్ లలోకి బోలెడు సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – నాంది

ఉదయం 9 గంటలకు – శివ రామరాజు

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఊపిరి

సాయంత్రం 6 గంటలకు – గుంటూరు కారం

రాత్రి 9.30గంటలకు – దేవుడు చేసిన మనసులు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మారో

ఉదయం 10 గంటలకు – ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో దయ్యం నాకేం భయం

సాయంత్రం 4 గంటలకు – ఖిలాడీ

రాత్రి 7 గంటలకు – సీమసింహం

రాత్రి 10 గంటలకు – షాడో

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మనీ

ఉదయం 9 గంటలకు – సార్ మేడమ్‌,

మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి

సాయంత్రం 3.30 గంటలకు – కేజీఎఫ్‌3

సాయంత్రం 6 గంటలకు – పరుగు

రాత్రి 10 గంటలకు – సింగం3

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – కేరింత

ఉదయం 11 గంటలకు – నవ మన్మధుడు

మధ్యాహ్నం 2 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

సాయంత్రం 5 గంటలకు – యమదొంగ

రాత్రి 8 గంటలకు – అర్జున్‌

రాత్రి 11 గంటలకు – కేరింత, భామనే సత్యభామనే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జాకీ

ఉదయం 10 గంటలకు – అక్కాచెల్లెల్లు

మధ్యాహ్నం 1 గంటకు – పిన్ని

సాయంత్రం 4 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు

రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణార్జున విజయం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – గ్రేట్ ఇండియా కిచెన్‌

ఉదయం 10 గంటలకు – ఫిలింఫేర్ అవార్డ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 2.30గంటలకు – తండేల్‌

సాయంత్రం 5.30 గంటలకు – ఆంధ్రా కింగ్ తాలుఖా

రాత్రి 10.30 గంటలకు – పంచాక్షరి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – జానకీ పరిణయం

రాత్రి 7 గంటలకు – మ్యాడ్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – గ్రేట్ ఇండియా కిచెన్‌

ఉదయం 10 గంటలకు – ఫిలింఫేర్ అవార్డ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 2.30గంటలకు – తండేల్‌

సాయంత్రం 5.30 గంటలకు – ఆంధ్రా కింగ్ తాలుఖా

రాత్రి 10.30 గంటలకు – పంచాక్షరి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – సోలో బ్రతుకే సో బెటరు

ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంటలకు – ఆర్యన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – 777 ఛార్లీ

సాయంత్రం 6 గంటలకు – ఘర్షణ

రాత్రి 9 గంటలకు – రేఖా చిత్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఉదయం 8 గంటలకు – కుభేర

మధ్యాహ్నం 1 గంటకు – సంతాన ప్రాప్తిరస్తు

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×