E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి..
Advertisement

Today Movies in TV : సినిమాలను చూడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజు కూడా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు టీవీలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ మధ్య టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం కొద్ది రోజుల్లో టీవీలలో కనిపించడంతో ఎక్కువమంది టీవీ సినిమాలకు ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతిరోజు కూడా టీవీలలోకి కొత్త సినిమాలు రావడంతో ఈ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేస్తుంటాయి.. అలాగే ఈరోజు కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ఏ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మనం

మధ్యాహ్నం 3.30 గంటకు -ఘరానా మొగుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కన్యాదానం

ఉదయం 10 గంటలకు – నీలాంబరి

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజరాజేశ్వరి

సాయంత్రం 4 గంటలకు – స్నేహితుడు

రాత్రి 7 గంటలకు – తమ్ముడు

రాత్రి 10 గంటలకు – తెనాలి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు -బాపు

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150

మధ్యాహ్నం 12 గంటలకు – బలగం

సాయంత్రం 3.30 గంటలకు – బరత్ అనే నేను

రాత్రి 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది గ్రాగన్‌

రాత్రి 9 గంటలకు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – యువరాజు

ఉదయం 11 గంటలకు -బుజ్జిగాడు

మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట

సాయంత్రం 5 గంటలకు -సప్తగిరి LLB

రాత్రి 7.30 గంటలకు – అందరివాడు

రాత్రి 11 గంటలకు – 90ML

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంధం

ఉదయం 10 గంటలకు – దీపావళి

మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు

సాయంత్రం 4 గంటలకు – పెళ్లాడి చూపిస్తా

రాత్రి 7 గంటలకు – బాబు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మా నాన్నకి పెళ్లి

సాయంత్రం 6 గంటలకు – ఎమ్ ధర్మరాజు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కార్తీకదీపం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సంతోషం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మైఖెల్‌

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – ఆయలాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు – సరిపోదా శనివారం

రాత్రి 9 గంటలకు – ది స్మైల్ మ్యాన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – కృష్ణ

రాత్రి 10.30 గంటలకు – అత్తారింటికి దారేది

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×