E-Paper
Advertisement

Actress Swapna : కులం పేరుతో అవమానించారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న నటి స్వప్న స్టోరీ..

Actress Swapna : కులం పేరుతో అవమానించారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న నటి స్వప్న స్టోరీ..
Advertisement

Actress Swapna : తెలుగు బుల్లితెరపై ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్లే. ప్రతి ఒక్క నటి జీవితం వెనక కన్నీటి గాధ ఉందన్న విషయం చాలామందికి తెలుసు.. ఈమధ్య టీవీ చానల్స్ లలో నటిస్తున్న యాక్టర్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తమ జీవితం లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి. అలాగే కన్నీళ్లను తెప్పిస్తున్న తమ స్టోరీ గురించి బయట పెడుతున్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా మరో టీవీ నటి తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాల గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆమె ఎవరో కాదు సీరియల్ నటి స్వప్న.. ఆమె ఎమోషనల్ స్టోరీ, అలాగే నటించిన సీరియల్స్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

నేను వ్య*** చెయ్యలేదు..

టీవి నటి స్వప్న తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో ఆమె తన సీరియల్స్ అవకాశాల గురించి ముందుగా చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఆమె సీరియల్ చేస్తూ మధ్యలో దూరమైన విషయం తెలిసిందే. దాని గురించి ఆమె పంచుకుంది. నేను వ్యభిచారం చేస్తున్నాను అని ప్రచారం చేశారు. నేను ఎటువంటి పని చేయలేదు. నా పని నేను చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాను. కానీ కొందరు నామీద విషం కక్కారు అలా నేను కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.. ఇప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను అని ఆమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు..

కులం పేరుతో అవమానం..

Advertisement

గతంలో సీరియల్స్ చేస్తున్న టైం లో నాకు చాలా అవమానం జరిగింది.. అయితే ఒకసారి నేను లేట్ రావడంతో నన్ను కొందరు కులం పేరుతో దూషించారు. కులం తక్కువ అన్నట్లు దారుణంగా అవమానించారు ఆ పరిస్థితులు నన్ను బాగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లాయని ఆమె అన్నారు.. మనలోని టాలెంటు ఎవరిని ఆపదు కదా.. నేను కూడా మాటల్ని కాకుండా టాలెంట్ నమ్ముకుని ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాను అని స్వప్న అన్నారు..

Also Read : శైలుకు దిమ్మతిరిగే ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. మాధవ్ పెళ్లి కోసం మహా నిర్ణయం..?

పొదరిల్లు సీరియల్ రెమ్యూనరేషన్..

Advertisement

టీవీ నటి స్వప్న ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో నటిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ శైలజ కు తల్లి పాత్రలో నటిస్తుంది. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవలే ఈమె క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం జనాలకు ఆ క్యారెక్టర్ మెల్లగా కరెక్ట్ అవుతుంది.. మధ్యతరగతి కుటుంబంలోని ఓ భార్య తన పిల్లలకు గురించి ఎలా ఆలోచిస్తుంది అన్న పాత్రలో ఆమె నటిస్తుంది. చాలా కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సీరియల్ కావడంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.. ఒక్క రోజుకి ఈమెకు 20వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 25 రోజులు షూటింగ్ ఉన్న ఈ సీరియల్కు ఆమెకు నెలకు బాగానే ఆదాయం వస్తుందని తెలుస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×