E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్…

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్…
Advertisement

Today Movies in TV : మరో వారం వచ్చేసింది. కొత్త సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ వారంలో ఉగాది రాబోతున్న నేపథ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. అంతేకాదు ఈవారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నాయి. ఇక టీవీ చానల్స్ కూడా ఈవారం ఉగాది సందర్భంగా కొత్త సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. ప్రతి రోజు లాగే ఈ సోమవారం కూడా చాలా సినిమాలు వచ్చేసాయి. మరి ఇవాళ ఏ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – తిరు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – ఆవిడే శ్యామల

ఉదయం 10 గంటలకు – ప్రేమ కావాలి

మధ్యాహ్నం 1 గంటకు – శేషాద్రి నాయుడు

సాయంత్రం 4 గంటలకు – ఇజం

రాత్రి 7 గంటలకు – మనసున్న మారాజు

రాత్రి 10 గంటలకు – బ్రహ్మ రుద్రుడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ

ఉదయం 9 గంటలకు – హ్యాపీ

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ

సాయంత్రం 3.30 గంటలకు – విరూపాక్ష

రాత్రి 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – కిడ్నాప్‌

ఉదయం 8 గంటలకు – సింహారాజా

ఉదయం 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు

మధ్యాహ్నం 2 గంటలకు – అనార్కలి

సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్‌

రాత్రి 7.30 గంటలకు – డిటెక్టివ్‌

రాత్రి 11గంటలకు – సీమరాజా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చుట్టాలబ్బాయ్

ఉదయం 10 గంటలకు – గుణ సుందరి కథ

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

రాత్రి 7 గంటలకు – నర్తనశాల

రాత్రి 10 గంటలకు – అగ్నిగుండం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిశూలం

రాత్రి 9 గంటలకు – మా ఆయన సుందరయ్య

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 786

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గురుబ్రహ్మ

ఉదయం 9 గంటలకు – కుక్కలున్నాయి జాగ్రత్త

మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – న్ను ఎవరూ ఆపలేరు

సాయంత్రం 6 గంటలకు – ఉగ్రం

రాత్రి 9 గంటలకు – మగ మహారాజు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – కొత్త బంగారు లోకం

ఉదయం 9 గంటలకు – పోకిరి

రాత్రి 10.30 గంటలకు – పోకిరి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×