E-Paper
Advertisement

Today Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య ఆ థియేటర్లలో వచ్చే సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కేవలం స్టార్ హీరోయిన్ల సినిమాలు మాత్రమే జనాలని కాస్త మెప్పిస్తున్నాయి.. ప్రస్తుతం గత వారం రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమా జనాలని ఆకట్టుకుంది. ఇక ఈ వారం కొత్త సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఇంట్లోనే కూర్చుని టీవీలో వచ్చే సినిమాలని ఆస్వాదించాలని చాలామంది మూవీ లవర్స్ అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం తెలుగు టీవీ చానల్స్ ప్రత్యేకమైన సినిమాలనే ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ సోమవారం టీవీ ఛానల్స్ లో కి రాబోతున్న కొత్త సినిమాలు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు -వారసుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – చంటిగాడు

ఉదయం 10 గంటలకు – అధినేత

మధ్యాహ్నం 1 గంటకు – ఆరు

సాయంత్రం 4 గంటలకు – అశ్వద్ధామ

రాత్రి 7 గంటలకు – ఆంజి

రాత్రి 10 గంటలకు – గురు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా

ఉదయం 9 గంటలకు – కనులు కనులు దోచామంటే

మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి

సాయంత్రం 2.30 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

రాత్రి 9 గంటలకు – మ్యాక్స్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కిడ్నాప్‌

ఉదయం 8 గంటలకు – శుభలేఖ

ఉదయం 11 గంటలకు – శక్తి

మధ్యాహ్నం 2 గంటలకు – ఘటికుడు

సాయంత్రం 4.30 గంటలకు – ఓ బేబీ

రాత్రి 8 గంటలకు – విల్లా

రాత్రి 11 గంటలకు – శుభలేఖ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మాష్టారి కాపురం

ఉదయం 10 గంటలకు – అప్పు చేసి పప్పు కూడు

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – పండగ

రాత్రి 7 గంటలకు – మిస్సమ్మ

రాత్రి 10 గంటలకు – దేవ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – సమ్మోహనం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సుస్వాగతం

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కాంతార2

సాయంత్రం 6 గంటలకు – బ్యాండ్‌మేళం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – చంటి

ఉదయం 9 గంటలకు – అరవింత సమేత

మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – మిత్ర మండలి

రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్‌

స్టార్ మా..

తెల్లవారుజాము 1.30 గంటకు – కల్పన

ఉదయం 4 గంటలకు – 24

Also Read :నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×