E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. వీటిని మిస్ చెయ్యకండి…

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. వీటిని మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది. కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. థియేటర్లలోకి వచ్చే సినిమాలు కొన్ని అయితే మరికొన్ని మాత్రం ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు రెడీగా ఉన్నాయి. ప్రతివారం లాగా ఈ వారం కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. అంతేకాదు.. టీవీల్లోకి కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా చాలా సినిమాలు టీవీ లలోకి రాబోతున్నాయి.. వీకెండ్ కన్న కూడా సోమవారం కొత్త సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. సోమవారం టీవీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – హానుమాన్ జంక్షన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చిరునవ్వుతో

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కళ్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు

సాయంత్రం 4 గంటలకు – కాళీదాసు

రాత్రి 7 గంటలకు – వీడే

రాత్రి 10 గంటలకు – పట్నం వచ్చిన పతివ్రతలు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జక్కన్న

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ 1

సాయంత్రం 3 గంటలకు – రాజు గారి గది 3

రాత్రి 6 గంటలకు – బాహుబలి2

రాత్రి 9.30 గంటలకు – మగధీర

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – డాన్‌

ఉదయం 11 గంటలకు – 24

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – గ్యాంగ్‌

రాత్రి 8 గంటలకు – మాలిక్

రాత్రి 11 గంటలకు – డాన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మురళీ కృష్ణుడు

ఉదయం 10 గంటలకు – మనసే మందిరం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మేనల్లడు

సాయంత్రం 4 గంటలకు – చిత్రం

రాత్రి 7 గంటలకు – అక్ష్మీ నావాసం

రాత్రి 10 గంటలకు – ఆరని మంటలు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – ఆనందం

మధ్యాహ్నం 3 గంటలకు – ఇల్లాలు

సాయంత్రం 6.30 గంటలకు – సర్దుకుపోదాం రండి

రాత్రి 10.30 గంటలకు – ఆదిత్య 369

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఛల్ మోహనరంగ

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – లింగా

మధ్యాహ్నం 3 గంటలకు -రాయుడు

సాయంత్రం 6గంటలకు – బింబిసార

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – కల్పన

ఉదయం 9 గంటలకు – జులాయి

రాత్రి 10.30 గంటలకు – జులాయి

ఈ  సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×