E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు కొత్త సినిమాలు అని చూడాలంటే కేవలం థియేటర్లకు వెళ్లి చూడాలి. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమా కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లలోకి రావడంతో.. ఎక్కువ మంది జనాలు టీవీ సినిమాలకు అతుక్కుపోతున్నారు. ప్రతిరోజు కూడా తెలుగు టీవీ చానల్స్ కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఇంట్లోనే కూర్చుని సరదాగా స్టార్ హీరోల సినిమాలను చూస్తున్నాడు చాలామంది టీవీ ఛానల్స్ లో వచ్చే సినిమాలు అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ అభిరుచులకు తగ్గట్లుగానే సినిమాలు రావడంతో చానల్స్ క్రేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈ గురువారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆది

మధ్యాహ్నం 3.30 గంటలకు – భాషా

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – షిరిడీ సాయిబాబా మహాత్యం

ఉదయం 10 గంటలకు – స్టేట్ రౌడీ

మధ్యాహ్నం 1 గంటకు – తిరుమల తిరుపతి వెంకటేశ

సాయంత్రం 4 గంటలకు – ఎర్రసైన్యం

రాత్రి 7 గంటలకు – ఆ నలుగురు

రాత్రి 10 గంటలకు – ఆఖరి పోరాటం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నవ మన్మథుడు

ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 3.30 గంటలకు – హిడింబా

రాత్రి 6 గంటలకు – బాహుబలి2

రాత్రి 9 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 11 గంటలకు – అనుభవించు రాజా

మధ్యాహ్నం 1.30 గంటలకు – పోకిరి

సాయంత్రం 5 గంటలకు – MCA

రాత్రి 8 గంటలకు – ఛత్రపతి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – డాడీ డాడీ

ఉదయం 10 గంటలకు – ఆడజన్మ

మధ్యాహ్నం 1 గంటకు – మావిచుగురు

సాయంత్రం 4 గంటలకు – భార్గవరాముడు

రాత్రి 7 గంటలకు – సువర్ణసుందరి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి ప్రేమికుడు

రాత్రి 10 గంటలకు – జోకర్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బలాదూర్‌

మధ్యాహ్నం 4.30 గంటలకు – వసంతం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఏనుగు

ఉదయం 9 గంటలకు – హైపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం

సాయంత్రం 6గంటలకు – సరిపోదా శనివారం

రాత్రి 9 గంటలకు – సర్దార్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – చంద్రముఖి

ఉదయం 9 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×