E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం స్పెషల్.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

Today Movies in TV : ఆదివారం స్పెషల్.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చేసింది.. ఇంట్లోని వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఈ ఒక్క రోజుని చాలామంది మెమోరియబుల్ గా ఉంచుకోవాలని అనుకుంటారు. వారమంతా అలసిపోయి ఉంటారు.. దాన్ని దూరం చేసుకోవాలని అనుకుంటారు. బోర్ కొట్టకుండా ఇంట్లోనే సినిమాలు చూసి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరి కోసం తెలుగు టీవీ చానల్స్ బోలెడు సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈమధ్య ప్రతిరోజు సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. కానీ వీకెండ్ మాత్రం కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతుంటాయి. ఈ ఆదివారం కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు స్టార్ హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయి. మరి ఏ ఛానల్ లో ఏ సినిమా రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – ప్రేమ కావాలి

ఉదయం 9 గంటలకు – బెంగాల్ టైగర్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన

మధ్యాహ్నం 3.30 గంటలకు – జయం

సాయంత్రం 6 గంటలకు – గుంటూరు కారం

రాత్రి 9.30 గంటలకు – సైరా నరసింహా రెడ్డి

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మయూరి

ఉదయం 10 గంటలకు – అశోక వనంలో అర్జున కళ్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంటలకు – తుఫాకి

రాత్రి 7 గంటలకు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంటలకు – చిచ్చర పిడుగు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – దొంగోడు

ఉదయం 11 గంటలకు – కొత్త బంగారు లోకం

మధ్యాహ్నం 2 గంటలకు – ఉయ్యాలా జంపాల

సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న

రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 11 గంటలకు – దొంగోడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – డాక్టర్ బాబు

ఉదయం 10 గంటలకు – వెంకటేశ్వర మహాత్యం

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంటలకు – తాళి

రాత్రి 7 గంటలకు – అదృష్టవంతుడు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – ఓ చినదాన

మధ్యాహ్నం 12 గంటలకు – చంటబ్బాయ్‌

సాయంత్రం 6.30 గంటలకు – అల్లరి రాముడు

రాత్రి 10 గంటలకు – ఖైదీ నం 786

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జేఎస్‌కే (జానకి వర్సెస్ కేరళ స్టేట్‌)

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – భగవంత్ కేసరి

సాయంత్రం 6 గంటలకు – మామన్‌

రాత్రి 9.30 గంటలకు – మామన్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా

ఉదయం 9 గంటలకు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రంగ్ దే

మధ్యాహ్నం 3 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

సాయంత్రం 6గంటలకు – కేజీఎఫ్ 2

రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 8 గంటలకు – నా సామిరంగా

మధ్యాహ్నం 1 గంటకు – ఆదికేశవ

సాయంత్రం 5.30 గంటలకు – మిరాయ్‌

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×