E-Paper
Advertisement

Ind vs NZ 3rd T20I: నేడే మూడో టీ20..టీమిండియాకు గుడ్ న్యూస్‌..ఆ ఇద్ద‌రూ వ‌చ్చేస్తున్నారు

Ind vs NZ 3rd T20I: నేడే మూడో టీ20..టీమిండియాకు గుడ్ న్యూస్‌..ఆ ఇద్ద‌రూ వ‌చ్చేస్తున్నారు
Advertisement

Ind vs NZ 3rd T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరో కీలక పోరు ఇవాళ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇవాళ మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. గౌహతి లోని బరాస్పర క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మూడవ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కు భారీ ఊరట లభించింది. మొదటి టీ20 సందర్భంగా చేతికి గాయం చేసుకున్న అక్షర్ పటేల్ మూడవ టి20కి సిద్దం అవుతున్నాడు.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

గౌహతి వేదికగా మూడవ టి20

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ టీమిడియా ( India vs New Zealand, 3rd T20I ) మధ్య ప్రస్తుతం 5 టీ20 ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ జరిగే మూడవ టి20 మ్యాచ్ లో కూడా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది టీమిండియా. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే పరిస్థితి మారిపోతుంది. మిగిలిన రెండు టీ20లలో టీమిండియా తేల్చుకొనుంది. ఇక ఇవాళ గౌహతిలోని బరాస్పర స్టేడియం ( Barsapara Cricket Stadium, Guwahati) వేదికగా మూడవ టి20 జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 6:30 గంటలకే టాస్ ఉంటుంది. ఈ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.

అక్షర్‌ పటేల్, బుమ్రా వచ్చేస్తున్నారు

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే మూడవ టి20 నేపథ్యంలో ఇద్దరు టీమ్ ఇండియా స్టార్లు మళ్లీ జట్టులోకి వస్తున్నారు. అక్షర్ పటేల్ మొదటి మ్యాచ్ లో గాయం కారణంగా రెండవ మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే అతడు ఇప్పుడు కోల్పోన్నాడట. దీంతో కుల్దీప్ యాదవ్ స్థానంలో తుది జట్టులో అక్షర్ పటేల్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. అటు రెండవ టి20 లో రెస్ట్ తీసుకున్న బుమ్రా ( Bumrah), హర్షిత్ రాణాలు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ అంచ‌నా

Advertisement

టీమిండియా XI: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ CV

న్యూజిలాండ్ XI: టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×