E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు జాతరే.. ఇవాళ టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ కు జాతరే.. ఇవాళ టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయని అర్థం. ఎందుకంటే ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఓటీటీలోకి కూడా గత నెలలో రిలీజ్ అయిన సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ వల్ల కూడా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. గత వారంతో పోలిస్తే.. ఈ వారం ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలో టీవీలలోకి రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇవాళ టీవీలలోకి రాబోతున్న సూపర్ హిట్ సినిమా లేవి? ఏ ఛానల్ లోకి ఏ సినిమాలో రాబోతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రూలర్

మధ్యాహ్నం 3.30 గంటలకు – శీను

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అశ్వమేథం

ఉదయం 10 గంటలకు – శ్రావణమాసం

మధ్యాహ్నం 1 గంటకు – నిజం

సాయంత్రం 4 గంటలకు – హరే రామ్‌

రాత్రి 7 గంటలకు – మృగరాజు

రాత్రి 10 గంటలకు – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – బెదురులంక

ఉదయం 9 గంటలకు – సినిమా చూపిస్తా మామ

మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారువారి పాట

సాయంత్రం 3.30 గంటలకు – సింగం 3

రాత్రి 6 గంటలకు – సలార్‌

రాత్రి 9 గంటలకు – ది గోష్ట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – మెకానిక్‌ అల్లుడు

ఉదయం 11 గంటలకు – ఎటో వెళ్లిపోయింది మనసు

మధ్యాహ్నం 2 గంటలకు – పవిత్ర ప్రేమ

సాయంత్రం 5 గంటలకు – మహా నటి

రాత్రి 8.30 గంటలకు – ఓ బేబీ

రాత్రి 11 గంటలకు – మెకానిక్‌ అల్లుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మా నాన్నకి పెళ్లి

ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు

మధ్యాహ్నం 1 గంటకు – జేబుదొంగ

సాయంత్రం 4 గంటలకు – గిల్లికజ్జాలు

రాత్రి 7 గంటలకు – పట్టిందల్లా బంగారం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – నచ్చావులే

రాత్రి 10 గంటలకు – బూట్ కట్ బాలరాజు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – నేను లోకల్

సాయంత్రం 4.30 గంటలకు – గాలోడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – సీతా ఆన్ ది రోడ్

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

మధ్యాహ్నం 12 గంటలకు – మార్గాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 6గంటలకు – హనుమాన్‌

రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ

స్టార్ మా..

తెల్లవారుజాము 12 గంటలకు – వినయ విధేయ రామా

తెల్లవారుజాము 3 గంటలకు – 143 ఐ మిస్‌ యూ

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×