E-Paper
Advertisement

Ind vs NZ 2nd T20I: నేడు రెండో న్యూజిలాండ్ తో టీ20..టీమిండియాకు బిగ్ షాక్‌, అక్ష‌ర్ ప‌టేల్, బుమ్రా ఔట్ !

Ind vs NZ 2nd T20I: నేడు రెండో న్యూజిలాండ్ తో టీ20..టీమిండియాకు బిగ్ షాక్‌, అక్ష‌ర్ ప‌టేల్, బుమ్రా ఔట్ !
Advertisement

Ind vs NZ 2nd T20I: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd T20I, ) మధ్య ఇవాళ రెండవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా అఖండ విజయం నమోదు చేసుకుంది. ఐదు టి 20 లో సిరీస్ లో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య మరో రసవత్తర పోరు జరిగింది. మొదటి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా మరో మ్యాచ్ గెలవాలన్న కసితో ముందుకు వెళ్తోంది. అటు ఇండియాను ఓడించి, అధికారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ స్కెచ్ లు వేస్తోంది.

Also Read: RCB Players-Indian roads: ఆర్సీబీ ప్లేయ‌ర్ల‌కు వేధింపులు..వీడియోలు తీస్తూ మ‌రీ..ఇండియాలో ప‌రువు తీస్తున్నారురా ?

రాయపూర్ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య రెండో టి20

Advertisement

టీమిండియా వర్సెస్ ఇండియా మధ్య రెండవ టి20 ( India vs New Zealand, 2nd T20I, ) రాయపూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ( Shaheed Veer Narayan Singh International Stadium, Raipur ) నిర్వహించనున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆరున్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మంచు ప్రభావం ఉన్న నేపథ్యంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లకు చాలా అడ్వాంటేజ్ జరగనుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ చాలా కీలకము. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈ రెండవ టి20 మ్యాచ్ జియో హాట్ స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.

అక్షర్ పటేల్ ఆడడం డౌటే

టీమిండియా టి20 వైస్ కెప్టెన్ అక్ష‌ర్‌ పటేల్ ఈ మ్యాచ్ ఆడడం డౌటే. మొదటి టీ20 మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ కొట్టిన బంతిని ఆపబోయి, గాయం బారిన పడ్డాడు అక్షర్ పటేల్. ఆ సందర్భంగా అక్షర్ పటేల్ చేతికి తీవ్రమైన రక్తస్రావం ( Axar Patel Injury) జరిగింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ అక్షర్ పటేల్ ఆడడం కష్టమే అని అంటున్నారు. ఒకవేళ అక్షర్ పటేల్ ( Axar Patel) ఆడక పోతే అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు. అటు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి, హ‌ర్షిత్ రాణాకు ఛాన్స్ ఇవ్వ‌నున్నార‌ట‌.

న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా జ‌ట్లు

Advertisement

ఇండియా ప్రాబబుల్ XI: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా?/(Harshit Rana), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్/మ్యాట్ హెన్రీ, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ

Also Read: Abhishek Sharma Net Worth: అభిషేక్ శ‌ర్మకు కోట్ల‌ల్లో ఆస్తులు..ఖ‌రీదైన కార్లు, బంగ్లాలు..ప్రియురాలు ఎవ‌రంటే ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×