E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి వీకెండ్ టీవీలల్లోకి కొత్త సినిమాలు వస్తుంటాయి.. థియేటర్లోకి వచ్చిన ప్రతి సినిమా కూడా టీవీలలోకి రావడంతో ఎక్కువ మంది జనాలు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వీకెండ్ అయితే ఇక కొత్త సినిమాలు ఏ విధంగా వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలు సైతం ప్రతి వీకెండ్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంటాయి.. అలాగే ఈ ఆదివారం కూడా కొత్త సినిమాలు టీవీ ఛానల్స్ లోకి వచ్చేస్తున్నాయి. మరి ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు -దొంగ దొంగది

ఉదయం 9 గంటలకు – ఊపిరి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – టెంపర్

సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం

రాత్రి 9 గంటలకు – డియర్ కామ్రేడ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఘని

ఉదయం 10 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సిజన్‌

సాయంత్రం 4 గంటలకు – సూర్యం

రాత్రి 7 గంటలకు – వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర

రాత్రి 10 గంటలకు – ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా

ఉదయం 9 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 12 గంటలకు – మన్మధుడు

సాయంత్రం 3 గంటలకు – జాక్‌

రాత్రి 6 గంటలకు – ఛత్రపతి

రాత్రి 9.30 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్

స్టార్ మా గోల్డ్..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – గజదొంగ

ఉదయం 10 గంటలకు – శ్రీకృష్ణావతారం

మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం

సాయంత్రం 4 గంటలకు – వేటగాడు

రాత్రి 7 గంటలకు – యమగోల

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – నువ్వే కావాలి

మధ్యాహ్నం 3 గంటలకు – ఖైదీ నం 786

రాత్రి 10 గంటలకు – అమీతుమీ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 12 గంటలకు – మదరాసి

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇట్స్ కాంఫ్లికేటెడ్‌

సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

రాత్రి 9 గంటలకు – #సింగిల్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – 35 చిన్న కథ కాదు

ఉదయం 9 గంటలకు – మనసిచ్చి చూడు

మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్ హుడ్

మధ్యాహ్నం 3 గంటలకు – తులసి

సాయంత్రం 6గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

మధ్యాహ్నం 1 గంటకు – తమ్ముడు

మధ్యాహ్నం 4 గంటలకు – బలగం

సాయంత్రం 6 గంటలకు – భద్రకాళి

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×