E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. మనిషి పరంగా దాంతో పాటుగా ఓటీటీలోకి కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా టీవీ చానల్స్ లలోకి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. ప్రతిరోజు కొత్త సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతున్నాయో అలాగే టీవీ చానల్స్ లలో కూడా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి వారం లాగే సోమవారం కూడా తెలుగు చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ తెలుగు ఛానెల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా

మధ్యాహ్నం 3.30 గంటలకు – మీటర్

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బస్ స్టాప్‌

ఉదయం 10 గంటలకు – అతిథి

మధ్యాహ్నం 1 గంటకు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు – హీరో

రాత్రి 7 గంటలకు – పెళ్లి చేసుకుందాం

రాత్రి 10 గంటలకు – మేడమీద అబ్బాయి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ప్రసన్నవదనం

ఉదయం 9 గంటలకు – టచ్ చేసి చూడు

మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ

సాయంత్రం 3.30 గంటలకు – లైగర్‌

రాత్రి 6 గంటలకు – ధమాకా

రాత్రి 9 గంటలకు – మగధీర

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – రజనీ

ఉదయం 11 గంటలకు – గ్యాంగ్

మధ్యాహ్నం 2 గంటలకు – రాధగోపాలం

సాయంత్రం 5 గంటలకు – అర్జున్‌

రాత్రి 8.30 గంటలకు – ప్రేమకథా చిత్రమ్‌

రాత్రి 11 గంటలకు – రజనీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – హై హై నాయక

ఉదయం 10 గంటలకు – అత్తగారు కొత్త కోడలు

మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి వంశం

సాయంత్రం 4 గంటలకు – కోడల్లోస్తున్నారు జాగ్రత్త

రాత్రి 7 గంటలకు – సుగుణ సుందరి

రాత్రి 10 గంటలకు – మా ఆయన సుందరయ్య

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడదే ఆధారం

రాత్రి 10 గంటలకు – గరం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చిరుత

సాయంత్రం 4.30 గంటలకు – నాపేరు శివ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రావోయి చందమామ

ఉదయం 9 గంటలకు – ప్రేమించు

మధ్యాహ్నం 12 గంటలకు – 777 ఛార్లీ

మధ్యాహ్నం 3 గంటలకు – భగీరథ

సాయంత్రం 6గంటలకు – మహాన్‌

రాత్రి 9 గంటలకు – యమన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – బధ్రీనాథ్‌

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 10.30 గంటలకు – నువ్వే నువ్వే

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×