E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్ని సూపర్ హిట్టే…

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్ని సూపర్ హిట్టే…
Advertisement

Today Movies in TV : శుక్రవారం సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. కేవలం లోకి మాత్రమే కాదు.. అటు టీవీలలోకి కూడా కొత్త సినిమాలు వచ్చేసాయి.. ప్రతి శుక్రవారం టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి.. ఈరోజు కూడా స్టార్ హీరోల సినిమాలు టీవీలలోకి వస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు కనుమ స్పెషల్ టీవీ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఒక్కడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – 7G బృందావన్ కాలనీ

ఉదయం 10 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి

మధ్యాహ్నం 1 గంటకు – శుభలగ్నం

సాయంత్రం 4 గంటలకు – భరణి

రాత్రి 7 గంటలకు – నాయకుడు

రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – షాకిని ఢాకిని

ఉదయం 9 గంటలకు – భీమ

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 3 గంటలకు – పోకిరి

రాత్రి 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకుల కు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పాడిపంటలు

ఉదయం 10 గంటలకు – చక్రధారి

మధ్యాహ్నం 1 గంటకు – సమరసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – యమలీల

రాత్రి 7 గంటలకు – రిక్షావోడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బూట్‌కట్ బాలరాజు

రాత్రి 10.30 గంటలకు – రుస్తుం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 4 గంటకు – శతమానం భవతి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – వాన

ఉదయం 9 గంటలకు – రాజకుమారుడు

మధ్యాహ్నం 12 గంటలకు – అతడు

మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు

సాయంత్రం 6గంటలకు – తంత్ర

రాత్రి 9 గంటలకు – ఎజ్రా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సత్యం

ఉదయం 9 గంటలకు – RRR

మధ్యాహ్నం 4 గంటలకు – క్రాక్‌

రాత్రి 10.30 గంటలకు – F2

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఇవాళ పండుగ కాబట్టి కొత్త సినిమాలే ఎక్కువగా పలకరిస్తున్నాయి. మరి థియేటర్లలోకి కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×