E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి…

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి.. వీటితో పాటుగా అటు పాత సినిమాలు కూడా జనాలను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. ఈమధ్య థియేటర్లలోకి వెళ్లి చూసే వారి కంటే టీవీలల్లో సినిమాలను చూసి ఎంజాయ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.. ఎందుకంటే టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ మకర సంక్రాంతి సందర్భంగా టీవీ చానల్స్ లలో ప్రత్యేక ప్రోగ్రాములతో పాటుగా కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి.. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – తిరు

మధ్యాహ్నం 3.30 గంటలకు – రచ్చ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజు మహరాజు

ఉదయం 10 గంటలకు – మనసంతా నువ్వే

మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు శీను

సాయంత్రం 4 గంటలకు – మహారథి

రాత్రి 7 గంటలకు – మురారి

రాత్రి 10 గంటలకు – పూల రంగడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3 గంటలకు – ప్రతిరోజూ పండగే

రాత్రి 6 గంటలకు – వీర సింహా రెడ్డి

రాత్రి 9.30 గంటలకు – రంగస్థలం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – సీతారామరాజు

ఉదయం 11 గంటలకు – శ్రీనావాస కళ్యాణం

మధ్యాహ్నం 2 గంటలకు – కేరింత

సాయంత్రం 5 గంటలకు – సప్తగిరి ఎల్ఎల్‌బీ

రాత్రి 8 గంటలకు – ఎవడు

రాత్రి 11 గంటలకు – సీతారామరాజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఊరంతా సంక్రాంతి

ఉదయం 10 గంటలకు – ఓం నమో వేంకటేశాయ

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ కృష్ణార్జున యుద్దం

సాయంత్రం 4 గంటలకు – స్వర్ణకమలం

రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – రామం రాఘవం

మధ్యాహ్నం 3 గంటలకు – వీరాంజనేయులు విహారయాత్ర

రాత్రి 10.30 గంటలకు – భార్గవ రాముడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆయలాన్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఫ్రీ వెడ్డింగ్ ఫొటో స్టూడియో

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కూలీ నం1

ఉదయం 9 గంటలకు – F3

మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పండగ చేస్కో

సాయంత్రం 6గంటలకు – ప్రేమలు

రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావా

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – F2

మధ్యాహ్నం 3.30 గంటలకు – ధమాక

రాత్రి 10.30 గంటలకు – F2

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×