E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. తప్పక చూడాల్సినవి ఇవే..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. తప్పక చూడాల్సినవి ఇవే..
Advertisement

Today Movies in TV :  ప్రతిరోజు తెలుగు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి. మూవీ లవర్స్ డే ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు ఒకసారి పోవడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరో సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీ ఛానల్స్ లో కనిపించేవి.. కానీ ఈ మధ్య మొత్తం ప్రతిరోజు కూడా టీవీ ఛానల్స్ లోకి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి. ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – రాధ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆడవిచుక్క

ఉదయం 10 గంటలకు – ఊయల

మధ్యాహ్నం 1 గంటకు – మనసారా

సాయంత్రం 4 గంటలకు – అమ్మ రాజీనామా

రాత్రి 7 గంటలకు – సై

రాత్రి 10 గంటలకు – అంతపురం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పార్కింగ్‌

ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

సాయంత్రం 3.30 గంటలకు – వదలడు

రాత్రి 6 గంటలకు – వీరసింహా రెడ్డి

రాత్రి 9.30 గంటలకు – అర్జున్ రెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – హుషారు

ఉదయం 11 గంటలకు – మారి2

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – 100% లవ్‌

రాత్రి 8 గంటలకు – వివేగం

రాత్రి 11 గంటలకు – హుషారు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అభినందన

ఉదయం 10 గంటలకు – మరో చరిత్ర

మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి వంశం

సాయంత్రం 4 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా

రాత్రి 7 గంటలకు – అక్క మొగుడు

రాత్రి 10 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మా ఆవిడ కలెక్టర్‌

రాత్రి 10.30 గంటలకు – #బ్రో

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – 18 పేజేస్‌

ఉదయం 9 గంటలకు – చక్రం

మధ్యాహ్నం 12 గంటలకు – హలో

మధ్యాహ్నం 3 గంటలకు – ఆహా నా పెళ్లంట

సాయంత్రం 6గంటలకు – కల్కి 2050

రాత్రి 9 గంటలకు – రాయుడు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – శక్తి

ఉదయం 9 గంటలకు – బాహుబలి1

సాయంత్రం 4.30 గంటలకు – షాకిని ఢాకిని

రాత్రి 10.30 గంటలకు – బాహుబలి1

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×