E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..
Advertisement

Today Movies in TV : సినిమాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబడుతూ ఉంటారు.. ఇప్పుడు థియేటర్లోకి వెళ్లి చూడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని టీవీలల్లో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. తెలుగు చానల్స్ కూడా ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలను అందిస్తున్నాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలు ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీటితోపాటుగా ఇక వీకెండ్ అయితే ఎన్నో రకాల కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి.. ఈ శనివారం కూడా ప్రముఖ తెలుగు చానల్స్ కొత్త సినిమాలను అందిస్తున్నాయి. అసలు ఆలస్యం లేకుండా ఏ మూవీ ఎక్కడ రాబోతుందో ఒకసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ

మధ్యాహ్నం 3 గంటలకు – మనసంతా నువ్వే

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆకాశం నీ హద్దురా

ఉదయం 10 గంటలకు – సుబ్బు

మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగర కన్య

సాయంత్రం 4 గంటలకు – లేడీ బాస్‌

రాత్రి 7 గంటలకు – ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

రాత్రి 10 గంటలకు – చిలసౌ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB

ఉదయం 9 గంటలకు – వినయ విధేయ రామ

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 3.30 గంటలకు – పోకిరి

రాత్రి 6 గంటలకు – కే ర్యాంప్‌

రాత్రి 8.30 గంటలకు – సలార్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ద్వారక

ఉదయం 8 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

ఉదయం 11 గంటలకు – జాక్‌పాట్

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమకథా చిత్రమ్

సాయంత్రం 5 గంటలకు – వివేకం

రాత్రి 8 గంటలకు – మాస్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జోకర్‌

ఉదయం 10 గంటలకు – మనసు మాంగళ్యం

మధ్యాహ్నం 1 గంటకు – సారంగపాణి జాతకం

సాయంత్రం 4 గంటలకు – శ్రీ రాములయ్య

రాత్రి 7 గంటలకు – దసరా బుల్లోడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – రౌడీ గారి పెళ్లాం

రాత్రి 10.30 గంటలకు – ఆకాశవీధిలో

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్‌

సాయంత్రం 4.30 గంటలకు –

రాత్రి 9 గంటలకు – ఆట

రాత్రి 10.30 గంటలకు – డీడీ రిటర్న్స్ నెక్ట్స్ లెవల్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం

ఉదయం 9 గంటలకు – విన్నర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఆర్యన్ (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌)

మధ్యాహ్నం 3 గంటలకు – డీడీ రిటర్న్స్‌

సాయంత్రం 6 గంటలకు – ఇట్స్ కాంప్లికేటెడ్‌

రాత్రి 9 గంటలకు – కింగ్‌స్టన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – రాజా ది గ్రేట్‌

ఉదయం 9 గంటలకు – బీబీ జోడి (షో)

సాయంత్రం 4 గంటలకు – మట్టీ కుస్తీ

రాత్రి 11 గంటలకు – మట్టీ కుస్తీ

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×