E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ ఇంట్లో విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ ఇంట్లో విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…
Advertisement

Podarillu Chakri : తెలుగు బుల్లితెర అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సీరియల్స్.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ప్రతిరోజు కూడా సీరియల్స్ రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈమధ్య ఫ్యామిలీ కదా స్టోరీలతో పాటుగా డిఫరెంట్ స్టోరీలతో సీరియల్స్ రావడంతో జనాలు సీరియల్స్ కోసం తెగ వేయిట్ చేస్తుంటారు.. రొటీన్ స్టోరీ కాకుండా డిఫరెంట్ స్టోరీ తోచిన సీరియల్స్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. ఈమధ్య అలాంటి క్రేజీ స్టోరీ తో వచ్చిన సీరియల్ అంటే పొదరిల్లు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. గత ఏడాది చివరి నెలలో ప్రారంభమైన ఈ సీరియల్కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ముఖ్యంగా ఇందులో హీరోగా నటించిన చక్రీ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకొనేందుకు జనాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కోసం గూగుల్లో  తెగ వెతికేస్తున్నారు.. చక్రి కుటుంబంలో ఒక తీరని విషాదం చోటుచేసుకుంది. అసలు చక్రి ఫ్యామిలీ గురించి ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

తమ్ముడు మరణం తీరని లోటు…

పొదరిల్లు సీరియల్ లో చక్రి పాత్రలో నటిస్తున్నాడు తమిళ నటుడు దీపక్ కుమార్.. తమిళ్ ఇండస్ట్రీలో ప్రసారమైన ఎన్నో సీరియల్స్లలో నటించాడు ఇతను.. అక్కడ పలు సీరియల్స్లలో నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకున్న దీపక్ పొదరిల్లు సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అతని ఫ్యామిలీ విషయానికొస్తే… నాకు ఒక తమ్ముడు ఉండేవాడిని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. అయితే అతను ప్రస్తుతం లేరని చనిపోయినట్లు చెప్పి బాగా ఎమోషనల్ అయ్యాడు దీపక్.. ఆ తమ్ముడు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. దీపక్ గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన తమ్ముడు చనిపోవడం బాధాకరమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం చక్రి గురించి ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఒక్కో సీరియల్ రెమ్యూనరేషన్..? 

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో ఈమధ్య వేరే ఇండస్ట్రీ నటినట్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.. అందులో కొంతమంది హీరో హీరోయిన్లే కన్నడ తమిళ నుంచి వస్తున్నారు.. అలా తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ ద్వారా హీరోగా పరిచయమైన చక్రి అలియాస్ దీపక్ కూడా ఒక తమిళ నటుడే.. వేరే ఇండస్ట్రీలోని నటీనటులకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. వీళ్ళకి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది… అలాగే ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన దీపక్ ఒక రోజుకి దాదాపు 45 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆయనకు ప్రతి నెల లక్షల్లో రెమ్యూనరేషన్ దక్కుతుంది.. తెలుగులోకి అడుగు పెట్టిన మొదటి సీరియల్ బాగా సక్సెస్ అవడంతో మరో రెండు ప్రాజెక్టులు ఆయన లిస్టులో వెయిటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఏ బ్యానర్ పై సీరియల్ లో నటిస్తాడో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×